Touch Chesi Chudu Theatrical Trailer Out | వాడ్ని కాస్త కూల్ గా ఉండమని చెప్పండయ్యా!

Touch chesi choodu trailer out

Touch Chesi Chudu, Ravi Teja, Vikram Sirikonda, Touch Chesi Chudu Trailer, JAM8, Pritam, Rashi Khanna, Pritam Chakraborty

Ravi Teja Touch Chesi Chudu Theatrical Trailer Out. Mass Raja Impressed with Tough Cop Role. Rashi Khanna and Seerat in Glam Avatar. Vikram Sirikonda directs this action Comedy.

టచ్ చేసి చూడు ట్రైలర్ విడుదల

Posted: 01/25/2018 05:44 PM IST
Touch chesi choodu trailer out

మాస్ మహారాజా రవితేజ కొత్త చిత్రం టచ్ చేసి చూడు ట్రైలర్ విడుదలయ్యింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో రవితేజ నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ సిరికొండ అనే వ్యక్తి డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నాడు. 

ట్రైలర్ విషయానికొస్తే.. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీతో సాగిపోతున్న ఓ పోలీసాఫీసర్ ను కొందరు టచ్ చేయటంతో .. వాటికి అతను ఎలా సమాధానం ఇస్తాడు అన్న కథాంశంతో చిత్రం రూపొందించారు. రవితేజ సరసన ఇందులో రాశీ ఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్లుగా నటించారు. ముఖ్యంగా రాశీ గ్లామర్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. రవితేజ నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని ఎలిమెంట్లు ఇందులో ఉన్నట్లు స్పష్టమౌతుంది. 

ప్రీతమ్ జామ్8 ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఫిబ్రవరి 2న చిత్రం విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles