Ram Movie delayed because of Prakash Raj | రామ్ కొత్త చిత్రానికి ఆయనే సమస్యా?

Ram new movie delayed

Ram Pothineni, Trinadha Rao Nakkina, Prakash Raj, Ram 16th Movie, Ram Prakash Raj, Prakash Raj Dil Raju, Prakash Raj 2018 Movies,

Ram next film, to be directed by Trinadha Rao Nakkina Movie Opening Pushed again. Reason behind that Prakash Raj Dates not avaliable. Ram Pothineni, Prakash Raj's Interesting Battle For Love In their Next.

రామ్ కొత్త మూవీ మరింత ఆలస్యం

Posted: 01/18/2018 03:41 PM IST
Ram new movie delayed

యంగ్ హీరో రామ్ కొత్త చిత్రం ఓపెనింగ్ మరింత ఆలస్యం కానుంది. సినిమా చూపిస్త మావా, నేను లోకల్ చిత్రాల దర్శకుడు త్రినాథ రావుతో సినిమా చేయాల్సి ఉంది.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు మళ్లీ పోస్ట్ అయ్యింది. ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన డేట్స్ ఖాళీగా లేవంట. దీంతో ప్రకాశ్ రాజ్ లేని సీన్లు ముందు తీయాలని భావించిన దర్శకుడు తర్వాత ఎందుకనో ఆ ఆలోచనను విరమించుకున్నాడంట. చేసేది లేక చిత్ర ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

మార్చి మొదటివారంలో చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. రామ్ కు ఇది 16వ చిత్రం కాగా.. ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటించబోతున్నారు. ప్రేమకథాంశంగా త్రినాథరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Prakash Raj  రామ్  ప్రకాశ్ రాజ్  

Other Articles