Chammak Chandra Villanism in Kollywood Movie | విలన్ గా ఛమ్మక్ చంద్ర.. వర్కవుట్ అయ్యేనా?

Chammak chandra as villain

Director Ravi Abbulu, Seyal Movie, Chammak Chandra, Villain Role, Shahjahan Director New Movie, Chammak Chandra Villain Role, Jabardasth Comedian As Villain

Director Ravi Abbulu, who had directed the romance film, is making a comeback with an action film. His next, Seyal, will have newcomers Rajan Tejeshwar, Tharushi and Chammak Chandra playing the lead. Director Ravi Abbulu Back after 16 years Vijay's Shahjahan released.

సెయల్ ట్రైలర్.. విలన్ గా ఛమ్మక్ చంద్ర అదుర్స్

Posted: 12/30/2017 03:54 PM IST
Chammak chandra as villain

కోలీవుడ్ లో మరో చిన్న చిత్రం రాబోతుంది. గతంలో విజయ్ హీరోగా షాజహాన్ చిత్రాన్ని తెరకెక్కించిన రవి అబ్బులి మరో లవ్ స్టోరీతో రాబోతున్నాడు. 'సేయల్' పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాజన్ తేజశ్వర్ .. తరుషి అనే కొత్త వాళ్లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు అదనపు ఆకర్షణ ఏంటంటే... జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఛమ్మక్ చంద్రకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ కార్యక్రమం కారణంగా ఆయనకి వరుసగా తెలుగు సినిమాల్లోను అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఓ తమిళ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు.

 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బుల్లితెరపై .. తెలుగు తెరపై కామెడీని పండించే ఛమ్మక్ చంద్ర, ఈ సినిమాలో సీరియస్ విలన్ గా తన పాత్రను బాగానే పండించాడనే విషయం అర్థమవుతోంది. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మలచబడిన ప్రేమ కథాంశంలో చంద్ర ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles