Sunil Confirms NTR-Trivikram Movie | అజ్నాతవాసి అందుకే మిస్సయ్యా.. ఎన్టీఆర్ సినిమా చేస్తున్నా!

Sunil confirms comedian come back

Agyanathavasi, Hero Sunil, NTR-Trivikram Movie, Sunil Agyanathavasi, Sunil Comedian Roles, Sunil 2 Countries Interview

Sunil Confirms his guest role NTR-Trivikram Movie. also revealed Why He rejects Agyanathavasi.

సునీల్ బ్యాక్ టూ కమెడియన్ రోల్స్

Posted: 12/28/2017 03:40 PM IST
Sunil confirms comedian come back

తన కొత్త చిత్రం 2 కంట్రీల్ ప్రమోషన్ లో పాల్గొంటున్న సునీల్ పలు ఆసక్తికర విషయాలనే చెప్పుకొస్తున్నాడు. ఈ క్రమంలో అప్ కమింగ్ చిత్రాల గురించి కూడా ఓపెన్ అయిపోయాడు.

ఇక పై హీరోగా కాకుండా కమెడియన్ గా తన ప్రస్థానం కొనసాగించాలని సునీల్ యత్నిస్తున్నాడంట. అందులో భాగంగా 'అజ్ఞాతవాసి' ద్వారా సునీల్ ను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నించాడట. సునీల్ కోసం ఒక ట్రాక్ ను సిద్ధం చేశాడు. కథా చర్చల్లో సునీల్ కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది.

అయితే ఆ ట్రాక్ సంతృప్తికరంగా రాకపోవడంతో పక్కన పెట్టేస్తున్నట్టు త్రివిక్రమ్ చెప్పాడట. 'నెక్స్ట్ ప్రాజెక్టులో చేస్తానులే' అంటూ సునీల్ తన సినిమాలపై ఫోకస్ పెట్టాడని అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్-త్రివిక్రమ్ చిత్రంలో మాత్రం తాను నటిస్తున్నానని సునీల్ క్లారిటీ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Agyanathavasi  సునీల్  అజ్నాతవాసి  

Other Articles