Its Official : Venky with Trivikram after NTR Movie | అఫీషియల్.. ఎన్టీఆర్ తో తర్వాత వెంకీతో త్రివిక్రమ్ మూవీ.. పోస్టర్ విడుదల

Trivikram next movie confirmed

Actor Venkatesh, Trivikram Srinivas, Haarika & Hassine Creations‏, Venky Trivikram Movie, Venkatesh Trivikram Movie

Senior Actor Venkatesh Punches Director Trivikram Movie Confirmed. Haarika & Hassine Creations‏ officially confirmed this project on Venky birthday.

అఫీషియల్ : వెంకీతో త్రివిక్రమ్ మూవీ కన్ఫర్మ్

Posted: 12/12/2017 06:44 PM IST
Trivikram next movie confirmed

మాటల మాంత్రికుడు తర్వాతి చిత్రంపై నెలకొన్న సస్పెన్స్ వీడిపోయింది. సీనియర్ వెంకటేశ్ హీరోగా ఈ చిత్రం ఉండబోతోంది. ఫ్రస్తుతం పవన్ తో అజ్నాతవాసి తీస్తున్న విషయం తెలిసిందే.

అదయ్యాక ఎన్టీఆర్ తో త్వరలో త్రివిక్రమ్ ఓ సినిమా తీయబోతున్నాడు. వీటి తర్వాత మహేష్ తో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. కానీ, సీనియర్ హీరో వెంకీనే ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హాసిని అండ్ హారికా బ్యానర్ వాళ్లు కాసేపటి క్రితం పోస్టర్ ద్వారా విషయాన్ని తెలియజేశారు.

రేపు వెంకీ బర్త్ డే ఈ సందర్భంగా పోస్టర్ వదిలారు. గతంలో త్రివిక్రమ్ డైలాగ్ రైటర్ గా వచ్చిన నువ్వు నాకు నచ్చావ్.. మల్లీశ్వరి ఎంత హిట్ అయ్యాయో చెప్పనక్కర్లేదు. దీంతో వీళ్ల కాంబోపై అప్పుడే అంచనాలు మొదలయిపోయాయి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles