Ravi Teja Prior Kalyan Krishna than Srinu Vaitla | రవి తేజ ముందుగా ఆ డైరెక్టర్ తోనే...

Ravi teja new movie confirm

Ravi Teja, Director Kalyan Krishna, Ravi Teja New Movie, Ravi Teja 2018 Movies, Director Kalyan Krishna New Movie, Director Kalyan Krishna Akkineni Compound

Ravi Teja next Confirmed with Director Kalyan Krishna. Apart from that Srinu Vaitla also ready with script.

సోగ్గాడే దర్శకుడితోనే రవి తేజ ముందుగా...

Posted: 12/05/2017 01:58 PM IST
Ravi teja new movie confirm

వరుసగా రెండు చిత్రాలు కూడా అక్కినేని కాంపౌండ్ హీరోలతోనే తీసిన కళ్యాణ్ కృష్ణ ఎట్టకేలకు ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు. మాస్ మహారాజ్ రవి తేజతో ఓ చిత్రాన్ని తీయబోతున్నాడంటూ గత కొంత కాలంగా చెప్పుకుంటున్నాం. అయితే ఎట్టకేలకు ఆ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందని సమాచారం.

రేపుగానీ .. ఎల్లుండి గాని ఈ సినిమాను ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వెంకట్ తలారి .. రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కథానాయికతో పాటు మిగతా నటీనటులు ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.

Ravi Teja New Movie

ఇక శ్రీను వైట్ల తన సినిమా కోసం అమెరికాలో లొకేషన్ల వేటలో ఉన్నాడనే సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా ఆయన ప్రాజెక్టు కూడా పట్టాలెక్కనుందన్న మాట.ప్రస్తుతం రవితేజ .. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles