Akhil Hello Trailer Complete Action Packed | అఖిల్ హలో ట్రైలర్ విడుదల.. కంప్లీట్ యాక్షన్ తో నింపేశాడుగా...

Akhil second movie trailer out

Akkineni Akhil, Hello Trailer, Hello Trailer Review, Hello Movie Trailer, Vikram Kumar Hello Trailer

Akkineni Akhil Hello Movie Trailer Released. Trailer Cut with Complete Action Cuts.

హలో ట్రైలర్ విడుదల.. కంప్లీట్ యాక్షన్ కట్స్ తో...

Posted: 12/01/2017 06:12 PM IST
Akhil second movie trailer out

అక్కినేని హీరో అఖిల్ నటించిన కొత్త చిత్రం హలో ట్రైలర్ కాసేపటి క్రితం వచ్చింది. టీజర్ లో చూపించిన అంశాలనే కాస్త విపులంగా నాగార్జున వాయిస్ ఓవర్ తో చూపించేశారు. విలన్ గా అజయ్ పాత్రను కొత్తగా పరిచయం చేశారు. 

శీను అనే ఓ అనాథ ఓ గొప్పింటి కుటుంబానికి దత్తతగా వెళ్లి అవినాశ్ గా పేరు మార్చుకుని సెట్ అయిపోవటం. చిన్నతనంలో మిస్సయిన తన సోల్ మేట్ ప్రియాను వెతుక్కుంటూ బయలుదేరటం.. ఆ జర్నీలో ఓ ఫోన్ కాల్ తన లైఫ్ ను మార్చేయటం ఇలా చూపించారు. టోటల్ యాక్షన్ ప్యాక్ తో ట్రైలర్ ను చూపించారు. ఫైట్లు, స్టంట్లలో అఖిల్ అదరగొట్టాడు. డిసెంబర్ 22న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక టీజర్ రిలీజ్ అయిన కాసేపటికే యువహీరోలంతా వరుస పెట్టి ట్విట్టర్ లో వరుసగా ప్రశంసలతో ముంచెత్తున్నారు. రానా, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, సుశాంత్, సుమంత్ ట్వీట్లు వరుసగా దర్శనమిస్తున్నాయి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles