Varma's New Girl Myraa Sareen for Nagarjuna | నాగ్ కు జోడీగా కొత్త పోరి.. ఫోటోలు పెట్టిన వర్మ

Rgv new girl for nagarjuna

Ram Gopal Varma, Nagarjuna Akkineni, NagRGV4 Heroine, Myra Sareen, Myraa Sareen RGV, RGV-Nag Myraa Sareen, NagRGV4 Actress, Ram Gopal Varma New Girl

RGV Clarifies on Nagarjuna's Heroine. Introduced Myraa Sareen and shared her photos in Facebook.

నాగ్-వర్మ హీరోయిన్ గా కొత్తమ్మాయి ఫిక్స్!

Posted: 11/30/2017 12:36 PM IST
Rgv new girl for nagarjuna

నాగ్ తో కొత్త చిత్రం గురించి వస్తున్న రూమర్లపై ఎప్పటికప్పుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఫేస్ బుక్ లో స్పందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కోసం అనుష్కను ఎంపిక చేశారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

దీంతో ఎట్టకేలకు వర్మ కాసేపటి క్రితం తన ఫేస్ బుక్ లో హీరోయిన్ ఫోటోలను రివీల్ చేశాడు. నేను నాగార్జునతో తీస్తున్న సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది మీడియాలో రక రకాల ఊహాగానాలు జరుగుతున్నాయి..అవన్నీ తప్పు.. హీరోయినిగా చేస్తున్నది ఒక కొత్త అమ్మాయి.. తన పేరు మైరా సరీన్. ఈ ఫొటోలు ఆ అమ్మాయివి అంటూ ఓ పోస్ట్ చేశాడు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్ ఓ పోలీసాఫీసర్ రోల్ లో కనిపించబోతున్న విషయం తెలసిందే. ప్రస్తుతం నిర్విరామంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles