Prabhas Friends Help to Suriya's Next | సూర్య గ్యాంగ్ కోసం ప్రభాస్ ఫ్రెండ్స్ సాయం

Suriya s next gang release details

Actor Suriya, Gang Movie, Suriya Gang Movie, Thaana Serndha Koottam, Director Vignesh Shivan, Keerthy Suresh, Suriya Keerthy Suresh Movie

Actor Suriya's Thaana Serndha Koottam telugu title fix as Gang. Gang release by UV Creation but not confirmed whether it will release simultaneously release both languages.

సూర్య గ్యాంగ్.. యూవీ క్రియేషన్స్ రిలీజ్

Posted: 11/24/2017 05:26 PM IST
Suriya s next gang release details

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ లో ఓ చిత్రం నటిస్తున్న విషయం తెలిసిందే. థానా సెంధ్రా కూటమ్ టైటిల్ ఓ మాస్ ఎంటైర్ టైన్ మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.

కీర్తి సురేశ్ హీరోయిన్ గా.. కార్తీక్, రమ్యకృష్ణ, ఆర్ జే బాలజీ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక తెలుగు కోసం ఈ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేసేశారు. తెలుగులో గ్యాంగ్ పేరిట చిత్రం విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుంది. ప్రభాస్ హోం బ్యానర్ గా చెప్పుకునే యూవీ వాళ్లు.. గతంలో బాహుబలిని సూర్య బ్యానర్ స్టూడియో గ్రీన్ సంయుక్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే సూర్య క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని చిత్రాన్ని విడుదల చేయబోతుందని సమాచారం. అయితే సినిమా సంక్రాంతికే రిలీజ్ అవుతుందా? అయితే ఇక్కడ పెద్ద చిత్రాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉండటంతో.. తెలుగులో డౌట్ అనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles