Disha Maximum Glamour Show on Maxim Shoot | హాట్ అలర్ట్.. మాగ్జిమమ్ అందాలతో పీకూ కిక్కును దించేస్తోందంట

Disha patani new photo shoot

Disha Patani, Maxim Magazine, Disha Patani Latest Photo Shoot, Disha Patani Hot, Disha Patani Maxim Magazine

Disha Patani On Maxim Cover. Disha Patani looks stunning in this Maxim photoshoot picture.

దిశ పటానీ లేటెస్ట్ ఫోటో షూట్

Posted: 11/13/2017 10:28 AM IST
Disha patani new photo shoot

సినిమాల కంటే బయట వేసే వ్యవహారాలు ఎక్కువగా ఉండటం మూలానో.. లేక కావాలనే దూరంగా ఉంటుందో తెలీదుగానీ నటి దిశా పటానీ ఏడాదికి ఒక సినిమాకు మించి చేయటం లేదు. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ బాఘీ 2 చిత్రంలో నటిస్తోంది.

ధోని బయోపిక్ లో కీ రోల్ చేసిన ఈ బ్యూటీ సమయం దొరికితే చాలూ ఫోటో షూట్ లతో విరుచుకుపడుతోంది. ఆమె ఆసక్తిని గమనిస్తున్న మాగ్జైన్ కంపెనీలు కూడా ఎగబడిపోతున్నారు. తాజాగా మాక్సిమ్ ఫోటో షూట్ లో మరోసారి దిశా రెచ్చిపోయింది. కవర్ పేజీపై కాస్త కంట్రోల్ చేసుకుని అందాలు ప్రదర్శించినప్పటికీ.. లోపల మాత్రం క్లీవెజ్ షో ఘాటుతో మసాలాను ఇచ్చేసింది.

Disha Patani

Disha Patani Pics

మాములుగా ఈవెంట్లలోనే పొట్టి బట్టల్లో పిచ్చెక్కించే ఈ స్లిమ్ సుందరి ఎలా ఆరబోసిందో మీరూ చూసేయండి. అప్పుడెప్పుడో మాక్సిమ్ కోసం పొట్టి బికినీలో దీపిక పదుకునే ఫోటోషూట్ చేయగా.. అది కాస్త వివాదాస్పదం అయ్యింది. కానీ, అందులో పీకూ ఇచ్చిన అందాల కిక్కు ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతుండగా.. దిశ ఇప్పుడు తన అందాలతో ఆ హ్యాంగోవర్ ను దించేసింది.

పీకూ బికినీ బాటమ్ అందాలు

దీపిక ఫేక్ ఫోటోలు ఎంత దారుణంగా ఉన్నాయంటే...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles