Landmark Achievement with Raja The Great Collections | రాజా ది గ్రేట్ వసూళ్లు.. రవితేజ కొట్టేశాడు

Raja the great collection details

Raja The Great Movie, Raja The Great Movie Collections, Raja The Great Movie 12 Days Collections, Raja The Great Nizam Collections, Raviteja record Collections

Landmark In Sight For Mass Maharaja Raviteja. The long-elusive landmark of 30 Cr is finally in sight of Mass Maharaja Ravi Teja by Raja The Great Movie . In the coming few days the stars latest release Raja The Great will go past the number.

రవితేజ కెరీర్ లో రాజా ది గ్రేట్ కొత్త రికార్డు

Posted: 10/30/2017 06:45 PM IST
Raja the great collection details

మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లో తొలిసారిగా ఓ ఫీట్ నమోదు అయ్యింది. 30 కోట్ల మార్క్ ను అందుకున్న తొలి చిత్రంగా రికార్డు సాధించింది. వరుసగా వారానికో చిత్రం రిలీజ్ అవుతున్న ఈ సీజన్ లో ఈ ఫీట్ సాధించటమంటే మాములు విషయం కాదని పలువురు చెబుతున్నారు.

అంధుడిగా రవితేజ ఫెర్ పార్మెన్స్.. దానికి తోడు అనిల్ రావిపూడి ఎంటైర్ టైనింగ్ స్క్రీన్ ప్లే అన్నింటికి మించి హాలీడేస్ కలిసి రావటం రాజా ది గ్రేట్ కు ఫ్లస్ పాయింట్లుగా మారాయి. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 25 కోట్ల షేర్ ను సాధించింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజామ్ లో రవితేజ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు.

బలుపు తర్వాత రవితేజకు ఊరట నివ్వటమే కాదు.. ఫుల్ రన్ లో కెరీర్ లో హయ్యోస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ 'టచ్ చేసి చూడు' తోపాటు తమిళ్ లో బిగ్ హిట్ అయిన 'బోగన్' రీమేక్ కోసం రెడీ అవుతున్నాడని టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles