Rajinikanth Builts Meditation Centre in Himalayas | తన దైవం, బాబా కోసం రజనీ ఏం చేశాడో చూడండి

Rajini built ashram at himalayas

Rajinikanth, Rajinikanth Devotional, Rajinikanth Yogoda Satsanga Society, Yogoda Satsanga Society Himalayas, Yogoda Satsanga Society Ashram, Sri Guru Mahavatar Babaji, Mahavatar Baba Rajinikanth, Rajini Himalayas Ashramam, Mahavatar Baba Mediation Center, శ్రీ గురు మహావతార్ బాబాజీ

Rajinikanth, friends build meditation house in Himalayas. Super Star Donates Huge AMount for Meditation Centre in Himalayas to Yogoda Satsanga Society of India. Rajinikanth and his friends have been visiting a cave in Himalayas for almost a decade where it is believed that Sri Guru Mahavatar Babaji lived.

హిమాలయాల్లో రజనీకాంత్ ఆశ్రమం

Posted: 10/26/2017 11:49 AM IST
Rajini built ashram at himalayas

సౌత్ సూపర్ స్టార్ రజనీ కాంత్ మరియు ఆయన స్నేహితులు ఓ సత్కార్యానికి పూనుకున్నారు. సినిమా-సినిమా గ్యాప్ లో ఆయన హిమాలయాలకు వెళ్లి సాధువుల సహచర్యంలో ఆధ్యాత్మిక జీవితం గడుపుతుంటారు. హిమాలయ ప్రాంతంలో ఓ ఆశ్రమాన్ని కట్టించినట్లు తెలుస్తోంది.

సూపర్ స్టార్ అయినప్పటికీ ఆడంబరాలకు దూరంగా రజనీ మాత్రం ఆడంబరాల కంటే ఆధ్మాత్మికతకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. పరమహంస యోగానంద స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆప్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తన స్నేహితులతో కలిసి గురుశరణ్ పేరుతో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మాణం చేపట్టారంట. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడైన న్యాయవాది వి.విశ్వనాథన్ చెప్పారు. నవంబర్ నుంచి ఈ ఆశ్రమం నవంబరు నుంచి భక్తులకు అందుబాటులోకి రానుందన్నారు.

మహావతార్ బాబాజీ అనుచర శిష్యగణంలో రజనీ కూడా ఉన్నారు. అక్కడే పదిహేనేళ్ల క్రితం మరో ముగ్గురితో ఆయనకు పరిచయం ఏర్పడగా.. వారి ప్రోత్సహాంతోనే ఆయన ఈ పని చేసినట్లు చెబుతున్నారు. బాబా పేరుతో గతంలో రజనీ చిత్రం తీసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఆ సంగతి పక్కనపెడితే ప్రస్తుతం 2.0 చిత్రం షూటింగ్ అయిపోవటంతో కాలా గా బిజీ అయిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles