Interesting Facts About Jai Lava Kusa Movie Kids | జై లవ కుశ చిత్ర చిన్నారులు ఎవరో తెలుసా?

Jai lava kusa kids details

Jai Lava Kusa, Jai Lava Kusa Movie, Jai Lava Kusa Kids, Jai Lava Kusa Theme Song, Jai Lava Kusa Kids Song

Jai Lava Kusa Kids Twins. Bobby Manage them into Three. Theme Attact Audience especially Jai Character.

జై లవ కుశ కవలల గురించి...

Posted: 09/25/2017 05:18 PM IST
Jai lava kusa kids details

ఎన్టీఆర్ తాజా చిత్రం జై లవ కుశ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని వందకోట్లను క్రాస్ చేసి టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. జై గా ఎన్టీఆర్ నటన.. కథ పెద్దగా లేకపోయినా ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్ సినిమాను నిలబెట్టాయి. ఇక ఈ చిత్రంలో జై లవ కుశగా నటించిన చిన్నారుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

చిన్నతనంలో తమ్ముళ్లు చేసే అవమానాలు భరించటం.. ఒక దశలో రగలిపోయే చిన్నారిగా జై ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లు ఆకట్టుకున్నాయి. దీంతో వాళ్లు నందమూరి తాలుకా పిల్లలా అని ఆరాలు తీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. వాళ్లు ముగ్గరు కాదు.. ఇద్దరేనని.. తమ కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.

 

అంటే ఇద్దరిని ముగ్గురిగా బాబీ మ్యానేజ్ చేశాడన్న మాట. మొత్తానికి అందమైన లోకం.. అక్కడో ఆకాశం అంటూ సాగే సాంగ్ లో వీరి బంధం అద్భుతంగా ఉందని, చిత్రానికి ఈ చిన్నారులు అందించిన ఎమోషనల్ సాయం కూడా బాగుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles