Sexy Poonam Back with Her Hot App | సెక్సీ పూనం బంఫరాఫర్... పండగ చేస్కోండి

Poonam pandey app details

Poonam Pandey, Poonam Pandey App, Poonam Pandey App Update, Poonam Pandey Hot Pics, Poonam Pandey Sexy Pics, Poonam Pandey Offers

Model cum Actress Poonam Pandey Back with her App. She offers No Need to Search her Hot Pics.

పూనం పాండే యాప్ వచ్చేసిందిగా...

Posted: 09/25/2017 03:46 PM IST
Poonam pandey app details

అందాలను ప్రదర్శించటంలో మోడల్ కమ్ నటి పూనమ్ పాండే ఏనాడూ వెనకంజ వేయలేదు. మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ, భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే, న్యూడ్ ఫోటోలు దిగి కానుకగా పంపిస్తానని అప్పట్లో సంచలన ప్రకటనే చేసింది. పూనం చేసే పనులే ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచేలా చేస్తుంది.

ఇక రీసెంట్ గా తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా చేస్తానని చెబుతోంది. అదేనండీ తన పేరు మీద ఓ ప్రత్యేక యాప్ ను విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన పూనమ్ పాండే, తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా? అని గడుసుగా చెబుతోంది కూడా. ఆ మధ్య గూగుల్ పూనం యాప్ పై అడల్ట్ మార్క్ వేసే తాత్కాలికంగా బ్యాన్ వేసింది.

అయితే ఎలాగైతేనేం మొత్తానికి తిరిగి తన యాప్ ను అభిమానుల కోసం తెచ్చేసింది. ఇక ప్రస్తుతం అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది. వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని పూనమ్ వర్షన్. అంతేనంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles