Mahesh Babu's Spyder trailer is out నా పేరు శివ అంటున్న ప్రిన్స్ మహేష్

Mahesh babu sj suryah dominate ar murugadoss espionage thriller

SPYDER Telugu Trailer,spyder trailer,spyder theatrical trailer,#SpyderTrailer,#SPYDER,spyder movie,SPYDER,mahesh babu spyder teaser,mahesh babu spyder,spyder telugu teaser,spyder official teaser,mahesh spyder,spyder movie teaser,A R Murugadoss spyder,mahesh babu movies,A R Murugadoss movies,Rakul Preet Singh,Harris Jayaraj,arm mahesh spyder,rakul preet singh,Mahesh Babu SPYder Pre Release Event, entertainment

The tollywood prince Mahesh babu fans most awaited teaser of AR Murugadoss' espionage thriller SPYder is released today, the two minute long trailer is devoid of the fascinating spider

ప్రిన్స్ మహేష్ ‘స్పైడర్’ ట్రైలర్ అదుర్స్..

Posted: 09/15/2017 11:25 AM IST
Mahesh babu sj suryah dominate ar murugadoss espionage thriller

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో అసక్తితో ఎదురుచూస్తున్న ధియేట్రికల్ టైలర్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. నా పేరు శివ అంటూ ప్రారంభమవుతున్న ఈ ట్రైలర్ లో తన అఫీసు ఫలానా అని చెప్పిన మహేష్.. తాను స్పెడర్ మ్యానో, సూపర్ మ్యానో కాదని, ఈ సొసైటీని ఛేంజ్‌ చేయట్లేదు’ అంటూ ప్రిన్స్ చెప్పిన డైలాగ్ కనసాగుతూ సాగింది. ప్రస్తుతం ఈ డైలాగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. మహేష్ తో మధ్యలో కథనాయికి రకుల్ ప్రీత్ సింగ్ కు మధ్య సాగిన పలు సన్నివేశాలు యూత్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

ట్రైలర్‌లో ఇంటెలిజెన్స్‌ అధికారి పాత్రలో మహేశ్‌ అదరగొట్టేశారు. ట్రైలర్ లో మహేశ్‌, రకుల్‌కి మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు పూయిస్తున్నాయి. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం అని మహేశ్‌ అడిగితే.. కిస్‌కిస్‌ అని మాట్లాడుకుంటాం అని రకుల్‌ చెప్తుంది. దానికి మహేశ్‌ నవ్వుతూ.. ‘సరే కిస్‌ కిస్‌ అనే మాట్లాడుకుందాం’ అంటూ ఇంకా యాక్షన్ స్టంట్లు.. కృతిమ భూకంపాల కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కబోతుందని స్పష్టమౌతోంది.

ఈ చిత్రంలో తమిళ హీరో ఎస్ జే సూర్య విలన్ గా నటిస్తుండగా, ఏఆర్ మురగదాస్ చిత్రాన్ని రూపోందిస్తున్నాడు. తెలుగు, తమిళంలో సెప్టెంబర్ 27న ఈ చిత్రం విడుదల అవుతుంది. తమిళంలో ఈ చిత్రానికి మహేష్ స్వయంగా డబ్ చెప్పుకోవటం విశేషం.

 

తమిళ ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SPYDER  Mahesh babu  Theatrical trailer  teaser  AR murugadoss  tollywood  entertainment  

Other Articles