Ragini MMS Returns Official Trailer Released | రాగిణి రిట్నర్స్ ట్రైలర్ రిలీజ్.. సెక్స్ సీన్లు మధ్యలో దెయ్యం.. రియా న్యూడ్ వీడియో కూడా లీక్.

Ragini mms returns trailer released

Ragini MMS Returns, Ragini MMS 2.2, Ragini MMS Returns Trailer, Ragini MMS Returns New Trailer, Ragini MMS Returns Copy The Ring, Ragini MMS Returns New Movie, Ragini MMS Returns Web Series, Ragini MMS Returns Bold Series, Ragini MMS Returns Sex Scenes, Ragini MMS Returns Erotic, Ragini MMS Returns Riya Sen Leaked Videos, Ragini MMS Returns Karishma Sharma Hot

Ragini MMS Returns trailer: Not Riya Sen,Karishma Sharma is adding oomph to this so-called spooky tale. Ekta Kapoor's web-series takes inspiration from Hollywood Movie The Ring in bits and pieces

రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్‌ ట్రైలర్ రిలీజ్

Posted: 09/14/2017 06:34 PM IST
Ragini mms returns trailer released

ఏక్తా కపూర్ బోల్డ్ కంటెంట్ ను చూపటం మాత్రం అస్సలు ఆపనంటోంది. ఈ బాలీవుడ్ మేకర్ ఇప్పటికే రాగిణి ఎం.ఎం.ఎస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలసిందే. తర్వాత దానికి మసాలాను యాడ్ చేసి సన్నీ లియోన్ తో రాగిణి ఎంఎంఎస్ 2 అంటూ ఓ సీక్వెల్ కూడా తీసింది. ఇప్పుడు మీ బెడ్ రూంలోకే దెయ్యాలు అంటూ రాగిణి రిటర్స్న్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తోంది. లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేసి మరో సెన్సేషన్ కు తెరలేపింది.

ట్రైలర్ బిగినింగే టూ పీస్ లో ఆరబోస్తూ కరిష్మా శర్మ రెచ్చిపోయింది అని చెప్పొచ్చు. అక్కడి నుండి అంతా సెక్స్ సీన్లతోనే నింపేశారు. ఆదమరిచి సెక్స్ చేసుకుంటున్నప్పుడు వెనుక నుండి చూసే ఒక దెయ్యాన్ని దించటం.. భయంతో హీరోయిన్ వణికిపోవటం చూపించారు. కథ పరంగా పెద్ద కొత్తగా లేకపోయినా కరిష్మా సెక్సీ అప్పీల్, దిల్నాజ్ ఇరానీ అనే మరో సుందరి న్యూడు లుక్కులతో కిక్కిచ్చారనే చెప్పాలి. అయితే మరో బాలీవుడ్ భామ రియా సేన్ పాత్ర ఏంటనేది మాత్రం సస్పెన్పుగానే మెయింటెన్ చేశారు.

 

సుయాష్ వదావ్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బోల్డ్ వెబ్ సిరీస్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కాబోతుంది. ఇంతకాలం పాడు బడ్డ బంగ్లాలకే పరిమితమైన దెయ్యాల కథ.. ఇప్పుడు ఓ పాత కాలేజీకి షిప్ట్ అయ్యింది. కాకపోతే సెక్స్ అనేది సినిమాకు మెయిన్ పాయింట్ గా మారింది. చూడకూడని డివిడి ఒకటి చూసి వరుసగా చచ్చిపోవటం అనే కాన్సెప్ట్ తో హాలీవుడ్ సినిమా(ది రింగ్)ను కాపీ కొట్టేశారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles