Vijay Devarakonda to Romance with Rashmika

Rashmika mandanna with vijay devarakonda

Rashmika Mandanna, Vijay Devarakonda, Geetha Arts, Director Parushuram

kannada Sensation ready for Tollywood Debut. Rashmika Mandanna to pair up with Vijay Devarakonda for Geetha arts and Parushuram Movie.

విజయ్ మూవీలో రష్మిక మందన

Posted: 09/06/2017 02:59 PM IST
Rashmika mandanna with vijay devarakonda

ముంబై బ్యూటీలను తెలుగులోకి దిగుమతి చేసుకోవటం ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ.. సౌత్ లో టాలెంట్ ఉన్న హీరోయిన్లను మాత్రం టాలీవుడ్ ఆదరిస్తూనే వస్తోంది. ఇప్పుడు మరో సెన్సేషన్ బ్యూటీ డెబ్యూకి అంతా సిద్ధం చేసేస్తున్నారు.

కన్నడ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కిర్రాక్ పార్టీ హీరోయిన్ రష్మిక మందన తెలుగు సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మించబోయే చిత్రంలో రష్మిక హీరోయిన్ గా తీసేసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్లు అషీయల్ గా అనౌన్స్ చేసేశారు.నిజానికి ఈ చిత్రాన్ని గతేడాది చివర్లోనే ప్రకటించారు.

అయితే విజయ్ వరుస కమిట్ మెంట్ల మూలంగా ప్రాజెక్ట్ డిలే అయ్యింది. సోలో, ఆంజనేయులు, శ్రీరస్తు శుభమస్తు.. చిత్రాల దర్శకుడు పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. అక్టోబర్ నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఆ మధ్య సాహో, రామ్ చిత్రాల ద్వారా మడోన్నా తెలుగులో అడుగుపెడుతుందని వార్తలు వినిపించినప్పటికీ అది కుదరలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles