Three Heroines for Chiru Sye Raa Movie

Sye raa added two more heroines

Sye Raa Narasimha Reddy, Sye Raa Narasimha Reddy Movie, Sye Raa Narasimha Reddy Heroines, Sye Raa Narasimha Reddy, Pragya Jaiswal Chiranjeevi

Sye Raa Narasimha Reddy added Two more Heroines. Pragya Jaiswal already fixed one more heroine role yet not to be reveal.

సైరాలో మరో హీరోయిన్ కన్ఫర్మ్.. మూడో హీరోయిన్ ఎవరు?

Posted: 09/04/2017 04:00 PM IST
Sye raa added two more heroines

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా అఫీషియల్ గా లాంఛ్ అయినా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. చిత్ర ఆర్ట్ డైరక్టర్ రాజీవన్ క్యారెక్టర్ల స్కెచ్ లను డిజైన్ చేసే పనిలో ఉండగా, ఈ లోపు కాస్టింగ్ మేకోవర్ పై దృష్టిసారించనున్నారు. చిరు కూడా ఉయ్యలవాడ బాడీ లాంగ్వేజ్ లోకి మారిపోయేందుకు సిద్ధమైపోయాడు.

అయితే మొత్తం ముగ్గురు కథనాయికలు నటించనున్నట్లు తెలుస్తోంది. నయనతార ఇప్పటికే లీడ్ హీరోయిన్ కాగా, ప్రగ్న్యా జైస్వాల్ ను మరో కథనాయికగా సెలక్ట్ చేశారు. మూడో హీరోయిన్ ఎంపిక్ ఇంకా బ్యాలెన్సింగ్ గా ఉంది. అయితే త్వరలోనే దీనిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇక వంద కోట్ల పై బడ్జెట్ చిలుకు బడ్జెట్ తో హాలీవుడ్ స్థాయిలో విజువల్స్ తో సైరా.. నరసింహారెడ్డి ని రాంచరణ్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది చివర్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సైరా.. నరసింహారెడ్డి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pragya Jaiswal  Chiranjeevi  Sye Raa Narasimha Reddy  

Other Articles