Kajal turns Real Life Radha For Rana Rumour Circulated

Rumours on kajal rana affair

Rana Daggubati, Kajal Agarwal, Rana Kajal, Kajal Rana, Kajal Affairs, Kajal Romance Affair, Kajal Fresh Affair, Kajal Nene Raju Nene Mantri, Kajal as Radha, Kajal Prabhas Affair, Kajal Affair With Nene Raju Actor, Tollywood Gossips

Hot Gossip on Rana Daggubati's Fresh Affair. Actress Kajal Agarwal closeness raised doubts on Nene Raju Nene Mantri Shoot.

కాజల్-రానా.. ఆన్ స్క్రీన్ తోనే ఆగిపోలేదా?

Posted: 06/27/2017 10:57 AM IST
Rumours on kajal rana affair

హీరోల విషయంలో అఫైర్లంటూ పుకార్లు రావటం సహాజమే. ముఖ్యంగా కలిసి సినిమాలు చేసే సమయంలో డేటింగ్ మాదిరిగా బయట ఎక్కడ పడితే అక్కడ కనపడటం, షూటింగ్ స్పాట్ లలో క్లోజ్ నెస్ ఇలాంటి వాటిని కన్సిడర్ చేసి హాట్ హాట్ గాసిప్స్ పుట్టుకొచ్చేస్తుంటాయి. కానీ, హీరోయిన్ ల విషయంలోనే ఇది చాలా అరుదు. చందమామ కాజల్ అగర్వాల్ మ్యాటర్ లో మాత్రం ఇవి రెగ్యులర్ గా పుట్టుకొచ్చేస్తుంటాయ్.

ఏదైనా హీరోతో అమ్మడి కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యిందంటే చాలూ వెంటనే అఫైర్ అంటూ పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పలువురు టాలీవుడ్ కోలీవుడ్ హీరోలతో కాజల్ కు మడిపెట్టేశారు. చెర్రీ, ప్రభాస్,బన్నీ, కోలీవుడ్ నుంచి కార్తీ, విశాల్ ఇలా చాలా మంది స్టార్లతోనే లింకు అంటగట్టేశారు. అయితే వాటిని రూమర్లుగానే తప్పించి ఆమె రెస్పాండ్ అయ్యింది లేదు. ఇక ఇప్పుడు ప్లేబాయ్ ట్యాగ్ లైన్ ఉన్న దగ్గుబాటి హీరో వంతు వచ్చేసింది.

ఇద్దరూ కలిసి ప్రస్తుతం నేనే రాజు నేనే మంత్రి లో నటిస్తున్నారు. ప్రోమోలు, ట్రైలర్ లు, పోస్టర్ లు వీరిద్దరి రొమాన్స్ పీక్స్ లో ఉందనే చూపిస్తున్నాయి. సెట్స్ లో కూడా వీరిద్దరి వ్యవహారం చాలా తేడాగా ఉంటుందనే టాక్ కూడా బయటికి పొక్కింది. దీంతో అలాంటి రూమర్లు పుట్టకురావటం సహజమే. కాజల్ లైట్ తీస్కుందంటే మీనింగ్ ఉంది. కానీ, రూమర్ల విషయంలో జెట్ స్పీడ్ తో రియాక్ట్ అయ్యే రానా.. ఇలాంటి విషయంలో మాత్రం ఎందుకు స్పందించడు చెప్మా?

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Kajal Agarwal  Tollywood Gossip  

Other Articles