Jawan Telugu Movie First Look Poster Out

Jawan movie first look released

Jawan Movie, Sai Dharamtej Jawan, Jawan First Look, Jawan First Look Poster, Jawan Movie Poster, Jawan Movie 2017, Jawan Telugu Movie, Supreme Hero Jawan

Sai Dharamtej's Jawan movie makers unveiled the first look poster which is an action entertainer with an emotional touch. Jawan carries a message to the youth about the country and is about an emotional guy who loves his family completely.

జవాన్ ఫస్ట్ లుక్ పోస్టర్.. కాన్సెప్ట్ రివీల్

Posted: 06/21/2017 04:56 PM IST
Jawan movie first look released

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జవాన్ మూవీ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఫ్యామిలీ యా దేశమా? అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిందీ చిత్రం. సెల్ ఫోన్ లో తన ఫ్యామిలీ ఫోటోను చూస్తూ సీరియస్ గా ఆలోచించే సాయి లుక్కును వదిలాడు.

బీఎస్ రవి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంటికొక్కడు అన్నది కాప్షన్. థమన్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయాలని ఫ్లాన్ చేస్తున్నారు. వరుసగా తిక్క, విన్నర్ డిజాస్టర్లతో వీక్ అయిన కెరీర్ ను మళ్లీ గాడిన పెట్టాలంటే జవాన్ హిట్ కావటం మెగా మేనల్లుడి కంపల్సరీ.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharamtej  Jawan Movie  First Look Poster  

Other Articles