Porn Actress Convince her Parents to Act Adult Movies

How porn stars broke the news to their parents

Ela Darling, Ela Darling Parents, Ela Darling Carrier, Ela Darling Convince, Ela Darling First Movie, X Rated Actress Ela Darling, Texas Porn Actress, Ela Darling Movies, Ela Darling Interview, Ela Darling 8 Years Carrier

Ela Darling reveals parents had 'surprising' reaction to her new job. A Texas top porn star has revealed just what happened when she told them what she was doing for a living.

చెప్పి మరీ పోర్న్ సినిమాలు చేసిందంట...

Posted: 06/20/2017 03:54 PM IST
How porn stars broke the news to their parents

పోర్న్ మూవీ ప్రపంచంలో ఉన్న వారిపట్ల ఎలాంటి వివక్షత ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వాటిని ఫ్రోఫెషనల్ గా తీసుకుని తమ పర్సనల్ జీవితాన్ని హాయిగా గడిపే వారు ఎందరో. అలాంటి వారిలో టెక్సాస్ కు చెందిన ఎల డార్లింగ్ కూడా ఒకరు.

22 ఏళ్ల వయసులో అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు అందులో టాప్ రేటెడ్ హీరోయిన్. అయితే మిగతా వాళ్లలా తనకు ఎక్కడా వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురు కాలేదని చెబుతోంది. మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాక ఓ లైబ్రరీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసింది. ఆ టైంలో హఠాత్తుగా పోర్న్ మూవీస్ లో పని చేయాలన్న ఆలోచన కలిగిందంట. వెంటనే ఈ విషయాన్ని తన పెరేంట్స్ కు చెప్పాలని డిసైడ్ అయిపోయి కాల్ చేసిందంట.

ముందు ఈ విషయాన్ని చెప్పగానే ఇంట్లో వారంతా జోక్ అనుకొని బిగ్గరగా నవ్వారని, కానీ, తర్వాత క్లారిటీగా చెప్పటంతో షాక్ కి గురయ్యారని తెలిపింది. వారు ఎలా ఫీలైనా సరే చెప్పాల్సిన విషయాన్ని మాత్రం చెప్పానని, వారు ఏ అడ్డు చెప్పకపోవటంతో తాను తన తొలి పోర్న్ మూవీ షూటింగ్ కు వెళ్లానని తెలిపింది. అడల్ట్ సినిమాలో పని చేసే వాళ్లను చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదని, ఇందులో కూడా స్వశక్తితో పైకి ఎదగొచ్చని తనతోపాటు నోంగ్ నాట్ లైఫ్ కూడా ఓ ఉదాహరణే అని వివరించింది బూతు భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Texas  Ela Darling  Porn Actress  

Other Articles