Varun Teja's Fidaa Movie Teaser Review

Fidaa official teaser released

Shekar Kammula, Shekar Kammula New Movie, Shekar Kammula Teaser, Fidaa Teaser, Fidaa Movie New Teaser, Sai Pallavi Mass Dialogue, Sai Pallavi Fidaa Dialogue

Shekar Kammula New Movie Fidaa Teaser Released. Varun Teja and Sai Pallavi in Lead Roles. Sai Pallavi Appears in Pakka Mass Telangana Dialogue.

శేఖర్ కమ్ముల.. ఆనంద్ నే మళ్లీ తీసాడా?

Posted: 06/17/2017 04:44 PM IST
Fidaa official teaser released

మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫిదా టీజర్ ఈరోజు విడుదలైంది. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ చిత్రంలో ప్రేమమ్(మళయాళం) ఫేమ్ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది.

టీజర్ లో సాయి పల్లవి ట్రెయిన్ లో వెళ్తు మాస్ డైలాగ్ చెప్పటం చూపించారు. ఆ వెంటనే హీరో వరుణ్ ఆ అమ్మాయికి ఇంప్రెస్ అయినట్లుగా ఓ డైలాగ్ వదిలారు. ఆపై లీడ్ పెయిర్ తో ఓ రొమాంటిక్ ఫోజును వదిలారు. ఓ తెలంగాణ అమ్మాయి ప్రేమలో అమెరికా అబ్బాయి ఎలా పడ్డాడు. వారి ప్రేమ ప్రయాణం ఎలా కొనసాగింది? ఒకరిపై మరొకరు ఎలా ఫిదా అయిపోయారు? అనే అంశాలతో రూపొందిన చిత్రం.

అయితే ఆనంద్ సినిమానే కథనే కాస్త మార్చి తీశాడా? అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. వరుసగా రెండు ఫ్లాపులతో ఉన్న వరుణ్ తేజ్ కు, సరైన హిట్ లేని శేఖర్ కమ్ములకు ఫిదా హిట్ కంపల్సరీ గా మారింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Fidaa Movie  Shekar kammula  Varun Teja  

Other Articles