Shocking Assets of Tollywood Top Comedian

Shocking assets of brahmi

Tollywood, Tollywood Comedian, Brahmanandam Assets, Brahmi Crores Assets, Brahmi 320 Cr Assets, Brahmi Properties, Senior Comedian Properties, Brahmanandam Shocking, Brahmanandam Total Properties, Brahmi Assets

Tollywood Senior Comedian Shocks with Crores of Assets. Brahmanandam Amassed 320 Cr Assets And Properties Value Revealed.

బ్రహ్మి ఆస్తుల వివరాలు.. నిజమెంత?

Posted: 06/13/2017 12:32 PM IST
Shocking assets of brahmi

టాలీవుడ్ లో కొత్తగా పుట్టుకొస్తున్న కమెడియన్లతో కామెడీకి కొదవేం లేకుండా పోతుంది. జబర్దస్త్ లాంటి షోలు, షార్ట్ ఫిల్మ్స్ వల్ల వెలుగులోకి వచ్చేవారు ఎందరో. అయితే ఎంత కొత్త నీరు వచ్చినప్పటికీ ఇండస్ట్రీలో బ్రహ్మీ సెట్ చేసిన ట్రెండ్ ను మాత్రం ఎవరూ తాక లేరదన్నది నిజం. ఇప్పుడున్న వాళ్లలో ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆయన ఒకానోక టైంలో హీరోలకు(చిన్న) పోటీగా ఈ సీనియర్ రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నది టాక్.

ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్యే కమెడియన్ బ్రహ్మానందం ఆస్తుల వివరాలు ఇవేనంటూ కొన్ని మీడియా సంస్థలు కథనాలు రాశాయి. 30 ఏళ్ల కెరీర్ లో బాగానే మూట గట్టుకున్నాడంటూ పేర్కొన్నాయి. దాని ప్రకారం టోటల్ గా ఆయన ఆస్తుల విలువ 320 కోట్ల పై మాటే. ఆ మధ్య ఒక్కో సినిమాకు సుమారుగా కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నాడన్నది విన్నాం. ఆ లెక్కన 900 సినిమాలు చేసిన బ్ర్హహ్మీకి ఈ మాత్రం ఆస్తి ఉండటం పెద్ద ఆశ్చర్యకరమైనవ విషమేం కాదు.

కాస్ట్ లీ కార్లు, బంగ్లాలు, వందల ఎకరాల పోలాలు ఉన్నాయన్నది వాటి సారాంశం. దశాబ్దాలుగా కమెడియన్ గా కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బ్రహ్మీ కి ఇప్పుడు కెరీర్ అంతగా అచ్చీ రాలేకపోయినా, ఒకటి రెండు హిట్లు పడితే మాత్రం మళ్లీ బౌన్స్ బ్యాక్ అయి తీరతాడు. మరి అలాంటి ఛాన్సులు ఎవరిస్తారు? మూస మార్క్ ధోరణి నుంచి ఫ్రెష్ ఎంటర్ టైన్ మెంట్ తో రిలీఫ్ ఇస్తాడా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood  Top Comedian  Brahmanandam  Assets  

Other Articles