Shruti Haasan slams body shamers in an Interview

Shut the mouth of the trolls who targeted her

Shruti Haasan, Shruti Haasan ip Surgery, Shruti Haasan Body Haters, Shruti Haasan Surgery Rumour, Shruti Haasan Responded Surgery, Shruti Haasan Fire Social Media, Shruti Haasan Weight Gain, Shruti Haasan New Movie, Shruti Haasan bahen hogi teri Promotions, Shruhti Haasan Surgery Rumours

Shruti Haasan was trolled for gaining weight for her upcoming film but the actress shut the mouth of the trolls who targeted her for gaining weight and for her alleged lip-job. The actress lashes out at the haters and said she is least bothered about what people write about her because it is her body and she can do whatever she wants. "It’s my face, my body. What I do with it is nobody’s business. What people write about me on social media does not bother me. I am not answerable to anyone.

బాడీ గురించి మాట్లాడితే.. ఓ రేంజ్ లో ఫైరయ్యింది

Posted: 06/07/2017 12:17 PM IST
Shut the mouth of the trolls who targeted her

యూనివర్స్లల్ హీరో కమల్ హాసన్ కూతురు, నటి శృతిహాసన్ ప్రస్తుతం వివాదాలతో ప్రయాణం చేస్తోంది. వెయిట్ విపరీతంగా పెరగటం, పెళ్లయ్యిందనే వార్తలు, లిప్ సర్జరీ, సంఘమిత్ర లాంటి క్రేజీ ప్రాజెక్టు నుంచి నిర్మాతలతో గొడవ అయి తప్పుకోవటం వంటి వార్తలతో హాట్ టాపిక్ గా మారింది. దీంతో వాళ్లందరి నోళ్లు మూయించే పనిలో పడింది హాట్ బ్యూటీ.

బాలీవుడ్ లో శృతి నటించిన తాజా చిత్రం బెహెన్ హోగీ చిత్ర ప్రచారంలో ఫుల్ బిజీగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు టిట్ ఫర్ టాట్ అనేలా సమాధానాలిచ్చింది. సర్జరీ గురించి ఓ ప్రశ్న అడగ్గా, 'ఇది నా ముఖం.. నా శరీరం.. దీంతో నేను ఏం చేసుకుంటాననే విషయం వేరెవరికీ సంబంధం లేదు. నేను ఎవరికీ ఆన్సర్ చేయాల్సిన పని లేదు' అనేసింది శృతి హాసన్.

సోషల్ మీడియాలో ఎవరో ఏదో అనుకుంటే నేనెందుకు ఆన్సర్ చేయాలన్నది శృతి హాసన్ ప్రశ్న. అంతేకాదు అవసరం లేకపోయినా సరే హీరోయిన్ల అంగంగాన్ని వర్ణిస్తూ కథనాలు రాసే వారికి భయపడాల్సిన అవసరం కూడా లేదంటూ మీడియాపై సెటైర్ కూడా వేసింది. మొత్తానికి సర్జరీ అయ్యిందా? కాలేదా? అన్నది క్లారిటీ లేకుండా మై బాడీ.. మై రైట్.. అన్న డైలాగ్ ను గట్టిగా వినిపించేసి విమర్శకుల నోళ్లు మూతలు పడేలా చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahen hogi teri  Shruthi Haasan  Surgery Rumours  

Other Articles