Urvashi Rautela Confirmed for Hate Story 4

Bold beauty risk with adult drama

Hate Story 4, Hate Story 4 Actress, Hate Story 4 Urvashi Rautela, Urvashi Rautela, Urvashi Rautela Adult Movie, Urvashi Rautela Adult Series, Urvashi Rautela Risk, Urvashi Rautela New Movie, Urvashi Rautela Hate Story, Urvashi Rautela 2017, Urvashi Rautela Upcoming Movies, Urvashi Rautela Erotic Movie

Urvashi Rautela in Hate Story 4 confirmed. will this be her big break in Bollywood. But, Remaining bold actresses not survive with this hit franchise.

అడల్ట్ మూవీలో హాట్ బ్యూటీ.. రిస్క్ అంటూ వార్నింగ్

Posted: 06/06/2017 02:21 PM IST
Bold beauty risk with adult drama

గతేడాది సినిమాల కంటే తన హాట్ అప్పీల్ ద్వారానే బాలీవుడ్ లో పాపులర్ సెలబ్రిటీగా మారిపోయింది ఊర్వశి రౌతెలా. కానీ, స్టార్లు మాత్రం అంతగా ఈ భామపై కాంసంట్రేషన్ చేయలేకపోయారు. చివరిసారిగా హృతిక్ కాబిల్ లో నటించి చిన్న రోల్ నే చేసి మంచి మార్కులే వేయించుకుంది. ఇక ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టుతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

బాలీవుడ్ లో హాట్ హిట్ సీక్వెల్ హేట్ స్టోరీలో ఊర్వశి కన్ఫర్మ్ అయిపోయింది. ఎరోటిక్ నేపథ్యం ఉన్న హేట్ స్టోరీ 4 వ పార్ట్ లో హీరోయిన్ గా చేయబోతుందన్న మాట. స్క్రిప్ట్ నచ్చటంతో ఓకే చెప్పిందని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇక దర్శకుడు, మిగతా తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. కానీ, ఈ సిరీస్ లో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయినప్పటికీ నటించిన హీరోయిన్లకే తర్వాత ఛాన్సులు లేకుండా పోయాయి.

పోలీ దామ్, సుర్వీన్‌ చావ్లా, డైసీ షా, జరీనా ఖాన్ ఇలా బోల్డ్ భామలంతా ఆల్ మోస్ట్ అందరూ దుకాణం మూసేసుకుని అజ్నాతంలోకి వెళ్లిపోయినవారే. ఈ నేపథ్యంలో ఈ అడల్ట్ కంటెంట్ ఉన్న సిరీస్ ద్వారా ఊర్వశి కెరీర్ కే ముప్పు తెచ్చుకునే ఛాన్స్ రావొచ్చని పలువురు సలహా ఇస్తుంటే.. ఈ హాట్ బ్యూటీ మాత్రం డేర్ చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urvashi Rautela  Hate Story 4  Bold Movie Series  

Other Articles