Director Varma Unpleasant Surprise to Twitter Followers

Rgv pleasant and unpleasant surprise in twitter

Ram Gopal Varma, Ram Gopal Varma Twitter, RGV Twitter, RGV Surprise, RGV Unpleasant Surprise, RGV Twitter Follwers, RGV Shocking Surprise, RGV Surprise Trolled, RGV Twitter Troll, Director Varma Pleasant and Unpleasant Surprise

Director Ram Gopal Varma announced Pleasant and Unpleasant surprise to Twitter Followers. Social Media trolled om hat tweet.

ట్విట్టర్ ఫాలోవర్లకు వర్మ సర్ ప్రైజ్

Posted: 05/26/2017 03:29 PM IST
Rgv pleasant and unpleasant surprise in twitter

గుండు పిన్ను దగ్గరి నుంచి మిషన్ గన్ దాకా... ట్రంప్ దగ్గరి నుంచి గల్లీ నేతల దాకా ప్రపంచంలోని ప్రతీ టాపిక్ దర్శకుడు రాంగోపాల్ వర్మకి అవసరమే. పనికొచ్చే ట్వీట్ అయినా పనికి రానిదైనా వాటిపై మీడియా విశ్లేషణలు కొనసాగుతూనే ఉంటాయి.

ఒక్కోసారి వర్మ చేసే ట్వీట్లు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో.. కొన్నిసార్లు అంతే విగటును కల్పిస్తుంటాయి కూడా. ఓవరాల్ వర్మ చేసే ట్వీట్లకైతే కాస్త గుర్తింపు కూడా ఉంటుంది. ఆ సంగతి పక్కన పెడితే కొత్తగా చేసిన ట్వీట్ తో మరో డిస్కషన్ షురూ అయ్యింది. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ప్లజంట్ అన్ ప్లజంట్ సర్ ప్రైజ్ ఇస్తానంటూ ట్వీట్ చేశాడు.

 

దీంతో ఏం చేయబోతున్నాడా? అన్న చర్చ మొదలైంది. కొంపదీసి ట్విట్టర్ వదిలేస్తున్నాడా? అని కొందరు, బాలయ్యతో సర్కార్ 4 అంటూ కొందరు ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు వర్మపై సెటైర్లతో వాయించేస్తున్నారు. ఆ లొల్లి ఏందో మరో రెండు గంటల్లో తేలిపోతుంది లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Twiiter Surprise  

Other Articles