Balakrishna Sings For His 101st Movie

Balakrishna to turn singer for puri

Balakrishna Singing Debut, Balakrishna Singing, Balakrishna Singing Puri Movie, Balakrishna 101 Movie, Chiru Nag Venky Balayya Singing, Balayya Sing A Song, Balayya Jagan Movie, Balayya Sing Movie, Balakrishna Turn Singer, Balayya Maava ek peg lavo, Maava ek peg lavo Song

Balakrishna Singing Debut in 101 movie. The Last Senior Star to Do It after Chiru, Nag and Venky.

101 కోసం పాట పాడేసిన బాలయ్య

Posted: 05/12/2017 10:55 AM IST
Balakrishna to turn singer for puri

ఆ మధ్య మేము సైతం కోసం స్టేజీపై సరదాగా గళం వినిపించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. కానీ, ఇప్పుడు నిజంగానే తన సినిమా కోసం ఫస్ట్ టైం ఓ పాట పాడాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కోసం ఆయన గొంతు సవరించాడు. 'మావా ఏక్ పెగ్ లావ్..' అంటూ భాస్కరభట్ల రవికుమార్ రాసిన పక్కా మాస్ సాంగును బాలయ్య తనదైన శైలిలో పాడగా, తాజాగా రికార్డు చేశారు. దీనికి అనూప్ రూబెన్స్ సమకూర్చిన ట్యూన్ మంచి మాసీగా వుందని అంటున్నాడు.

"ఓ ప్రొఫెషనల్ సింగర్ లా బాలయ్య ఈ పాటను చకచకా హుషారుగా పాడేశాడు. ఆయనకు సంగీతం పట్ల మంచి అభిరుచి ఉందన్న సంగతి మనకు తెలుసు. కానీ, ఇప్పుడీ పాట వింటే ఆయనలోని అసలైన గాయకుడు మనకు వినిపిస్తాడు. ఇంత బాగా పాడడం యూనిట్ సభ్యులను ఎంతగానో ఆశ్చర్యపరచింది" అని పూరీ చెబుతున్నాడు.

సీనియర్ హీరోల్లో నలుగురిలో ఇప్పటికే చిరు, నాగ్, రీసెంట్ గా వెంకీ పాటలు పాడేయగా, జగన్ ఇప్పుడు బాలయ్యతో ఆ ముచ్చట తీర్చేశాడు. డాన్ రోల్ లో బాలయ్య కనిపిస్తుండగా, సెప్టెంబర్ 30న సినిమా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  101 Movie  Singing Song  

Other Articles