Disha Patani Flaunts in Bikini for Magazine Cover

Disha patani sizzles in bikini for magazine cover page

Disha Patani, Cosmopolitan Magazine Bikini, Disha Patani Bikini Photo Shoot, Disha Patani Bikini, Disha Patani Sexy Bikini, Disha Patani Bikini Cover Page, Disha Patani Bold Bikini, Disha Patani Baaghi 2

Disha Patani Sizzles In A Bikini On The Cosmopolitan Magazine Cover.

కవర్ పేజీపై దిశ బికినీ అందాల మోత

Posted: 05/10/2017 12:08 PM IST
Disha patani sizzles in bikini for magazine cover page

స్కిన్ షోను అదే పనిగా పెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పఠానీ కెరీర్ పరంగా మాత్రం ఎలాంటి గ్రోత్ లేకుండా ఉండిపోయింది. అలాగని మొత్తానికే ఖాళీగా ఉందంటే పొరపాటే.. మధ్య మధ్యలో బాయ్ ప్రెండ్ టైగర్ ష్రాఫ్ సాయంతో అరకోర సినిమా ఛాన్సులను పట్టేస్తూ వస్తోంది. ఇక నిత్యం ఎలాగూ వార్తల్లో నిలవటానికి హాట్ మంత్ర ఉందిగా...

గుడ్ లుక్కింగ్ కోసం హర్డ్ వర్క్ చేస్తానని చెప్పే దిశ కాస్మోపాలిటన్ కవర్ పేజీపై మెరిసింది. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో కవ్విస్తూ అందాలను అలా వయ్యారంగా ఆరబోసింది. మేక్ సెక్సీ అండ్ సెక్సీ అగెయిన్ అంటూ కాఫ్షన్ దిశకు తగ్గట్లుగానే ఉంది. ఇక ఒకటి కాదు రెండు కాదు బాగానే ఫోజులతో సందడి చేసింది దిశ.

మేక్ సెక్సీ అండ్ సెక్సీ అంటూ ఫోజులతో ఇచ్చిన ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఈ ఫోటోలతోనైనా దిశ దశ తిరుగుతుందా? ప్రజెంట్ అయితే ట్రైగర్ ష్రాప్ తోనే బాఘీ 2 లో నటిస్తోంది ఈ సెక్సీ సైరన్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Cosmopolitan Magazine  Cover Page  

Other Articles