Deepika Padukone Slams Hollywood Media

Deepika padukone solid punch to hollywood media

Hollywood Media Racism, Deepika Padukone Dress, Deepika Padukone Met Gala Dress, Indian Actress Met Gala 2017, Met Gala Pryanka Chopra, Priyanka Chopra 2017, Priyana Chopra Dress Troll, Priyanka Chopra Deepika Padukone Met Gala Event, Hollywood Media Deepika padukone

Deepika Padukone Strong reaction to Hollywood Media over Her Dress at Met Gala. Indirectly slams them on Racism.

హాలీవుడ్ మీడియాకు పీకూ పంచ్

Posted: 05/06/2017 01:19 PM IST
Deepika padukone solid punch to hollywood media

హాలీవుడ్ మీడియాకు మనోళ్ల విషయంలో పొరపాట్లు చేయటం చాలా సాధరణం అయిపోయింది. ఆ మధ్య దీపికా పదుకునేను పట్టుకుని ప్రియాంక చోప్రా అంటూ ఎగబడిపోవటం, ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రాను అవమానించటం.. ఇలా మన నటీమణులపై జాత్యాంహకారం ప్రదర్శించటం సర్వసాధారణం అయిపోయింది. ఇప్పటిదాకా ఈ విషయంలో ప్రియాంక స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినప్పటికీ, పీకూ మాత్రం ఎక్కడా పెదవి విప్పలేదు.

అయితే గలా వేడుకల్లో ఈ ఇద్దరి డ్రెస్సింగ్ మీద హాలీవుడ్ మీడియా సెటైర్లు వేయటంతో దీపిక నోరు తెరవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా లాంగ్ కోట్ ను ట్రోల్ చేస్తూ బోలెడు ఫోటోలు పెట్టేశారు. ప్రీ పబ్లిసిటీకి థాంక్స్ అంటూ పిగ్గీ చోప్స్ సంతోషం వ్యక్తం చేసింది. దీపిక మాత్రం వైట్ కలర్ డ్రెస్సులో దగ దగ మెరిసిపోతూ అందాలను చూపించి చూపించనట్లు రెడ్ కార్పెట్ పై నడిచింది.

ఆ వెంటనే మీడియా డ్రెస్సు గురించి అడగ్గా.. నేను డ్రెస్ వేసుకునేది నా కోసం. మీకోసం కాదు. నా టీం సభ్యులంతా కలిసి ఎంతో కష్టపడి ఇలాంటి ఈవెంట్లకు డ్రెస్సులు డిజైన్ చేస్తుంటారు. వాటిని మీరు ఒకే మాటతో ఎలా తీసేస్తారు. ఇలాంటి ఈవెంట్లకు రావటమే గౌరవంగా భావిస్తా అలాంటప్పుడు బట్టల గురించి అస్సలు పట్టించుకోను.. ఇంతకీ మీ బాధ నా డ్రెస్సు గురించా? లేక ఈవెంట్ కు రావటం గురించా? అంటూ జాత్యాంహకారంపై ఇండైరక్ట్ గా కౌంటర్ వేసేసింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Deepika Padukone  Met Gala 2017  

Other Articles