Baahubali 2 First Review by Censor Member Out.

Baahubali 2 first review came out

Baahubali 2 First Review, Baahubali 2 Exclusive Review, Baahubali The Conclusion First Review, Baahubali 2 First Talk, Baahubali 2 Secret, Baahubali 2 CBFC Review, Baahubali 2 First Talk, Baahubali 2 Review, Prabhas Baahubali 2 First Review, Baahubali 2 Umar Sandhu Review, Umar Sandhu Baahubali 2 Review

Baahubali 2 First Review By A CBFC Member Is Out. Katappa's reason to kill Baahubali will leave you stunned. Umar Sandhu also giving Block Buster Talk.

బాహుబలి 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

Posted: 04/27/2017 03:42 PM IST
Baahubali 2 first review came out

మోస్ట్ అవెయిటెడ్ మూవీ బాహుబలి ది కంక్లూజన్ కోసం ఇంకా కొద్దిగంటలే మిగిలి ఉన్నాయి. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సీక్రెట్ కు ముగింపు కార్డు పడబోతుంది. లీకుల విషయం పక్కన పెడితే ఇప్పటిదాక సినిమాకు సంబంధించి పూర్తి వివరాలేవీ బయటకు పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నారు. చివరికి సెన్సార్ సమయంలో కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే సెన్సార్ బోర్డు కు చెందిన ఓ సభ్యుడు సినిమాపై తన ఫస్ట్ రివ్యూను తెలియజేశాడు. ఫస్ట్ పార్ట్ కన్నా బాహుబలి 2 రన్నింగ్ టైంలోనే కాదు, విజువల్ పరంగా కూడా చాలా గ్రాండ్ గా ఉందంట. ఒక్క సింగిల్ డల్ మూమెంట్ కూడా లేకుండా రోమాలు నిక్కబొడుచుకునేలా సినిమాను రాజమౌళి తీర్చిదిద్దాడని ఆయన చెబుతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో రూపొందించాడని కితాబిచ్చాడు.

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న కారణం ఓవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే మరో వైపు ప్రేక్షకుడు ఎగ్జయిట్ అయ్యేలా ఉంటుందని అంటున్నాడు. రానా, ప్రభాస్ ల మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఊపిరి బిగపట్టేలా ఉంటాయంట. సినిమా చూసిన ప్రేక్షకుడు ఓవైపు హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తూనే.. మరోవైపు ఫ్రాంచైజీ అయిపోవటం పల్ల ఒకింత ఫీలవుతాడని ఆయన అంటున్నాడు. చూద్దాం.. ఈ అర్థరాత్రికే అసలు విషయం ఏంటో తెలిసిపోయేది. ఇంకోవైపు సినీ విశ్లేషకుడు ఉమర్ సంధు కూడా సినిమాకు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇవ్వటం తెలిసిందే. 

 

రివ్యూ కోసం క్లిక్ చేయండి

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  First Review  Prabhas  Rana  

Other Articles