Suja Varuni ready to bold roles | బీ గ్రేడ్ నుంచి బూతు సినిమాలకు రెడీనా?

Actress suja varuni ready for topless suja varunee bold statement

Suja Varunee, Suja Varunee Topless, Suja Varunee Bold Statement, Suja Varunee Hot, Suja Varunee New Movies, Suja Varunee 2017, Suja Varunee Comments, Suja Varunee Negative Role, Suja Varunee Villain, Suja Varunee Nagavalli, Suja Varunee Telugu Movies, Suja Varunee Movies, Suja Varunee Spicy, B Grade Actress Bold Statement

Suja Varunee ready for topless. Her patience of getting a good role has finally paid off. The actress who was determined of not doing any item numbers waited for six long years to get a good role in movies. Those this B Grade roles actress hints she is ready for Topless.

టాప్ లెస్ కి రెడీ అంటున్న సుజా వరుణీ

Posted: 04/24/2017 12:05 PM IST
Actress suja varuni ready for topless suja varunee bold statement

టాప్ లెస్ హాలీవుడ్, బాలీవుడ్ లో ఎక్కువగా వినిపించే పేరు. స్టార్ హీరోయిన్లు సైతం నూలుపోగు కూడా లేకుండా ఇందులో కనిపించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. అయితే సౌత్ ఇండస్ట్రీ దీనికి చాలా దూరం. ఈ మధ్య ఆ దిశగా కొందరు హీరోయిన్లు అడుగులేస్తున్నప్పటికీ వాళ్లలో టాప్ హీరోయిన్లు మాత్రం లేరనే చెప్పాలి. అయితే స్టార్ల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ వస్తున్న తమిళ నటి సుజా వరూణి మాత్రం అందుకు రెడీ అని చెబుతోంది.

13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఆరంగ్రేటం చేసిన సుజా 2002 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 చిత్రాల్లో నటించింది. అయితే, వీటిలో ఎక్కువ శాతం వ్యాంప్ తరహా రోల్స్, ఐటెం సాంగులు, అతిథి పాత్రలు, బీ గ్రేడ్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. దీంతో, విరక్తి చెందిన ఆమె ఇకపై ఐటెం సాంగ్స్ లో చిందేయనని తేల్చి చెప్పింది. ప్రస్తుతం తమిళ్, మళయాళం, కన్నడ ఇలా అన్ని భాషల్లో బిజీ బిజీగానే గడిపేస్తున్న ఈ భామ అవసరమైతే టాప్ లెస్ గా నటించేందుకు తాను సిద్ధమని ప్రకటించింది.

టాప్ లెస్ అంటే అదేదో కొత్త విషయంగా భావిస్తారు. కానీ, అది చాలా చిన్న విషయం. విమర్శలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఆపని చేసేందుకు ఏ హీరోయిన్ సాహసించటం లేదు. నాకు ఆ ధైర్యం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది సుజా. అయితే అనవసర సన్నివేశాల్లో మాత్రం ఆ పని చేయమంటే మాత్రం అస్సలు కుదరదని తేల్చేసింది. అన్నట్లు వెంకటేష్ నాగవల్లి సినిమాలో ఓ చిన్న రోల్ కూడా చేసింది 28 ఏళ్ల సుజా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suja Varunee  Bold Statement  Topless  

Other Articles