బయోపిక్ మొత్తం బూతు మయమేనా? | Ranveer Singh prefers for bold biopic.

Adult title for ranveer singh biopic

Ranveer Singh, Ranveer Singh Biopic, Ranveer Singh Bold, Ranveer Singh Movie, Ranveer Singh Comments, Ranveer Singh Bold Statement, Sex God

Ranveer Singh Thinks 'Sex God' Would Be An Apt Name For His biopic.

రణ్ వీర్ బయోపిక్ కు టైటిల్ పెట్టేశాడు

Posted: 04/10/2017 01:06 PM IST
Adult title for ranveer singh biopic

ముక్కు సూటితనానికి తోడు ఓపెన్ గా శృంగారం గురించి మాట్లాడగలిగే గట్స్ ఉన్న బాలీవుడ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రణ్ వీర్ సింగ్ అనే ఒప్పుకోవాలి. 12వ ఏటనే వర్జినిటీ కోల్పోయానని చెప్పి సంచలనమే రేపాడు ఈ యంగ్ స్టర్. దానికి తోడు కండోమ్ యాడ్ లలో నటించి పెద్ద సర్ ప్రైజే ఇచ్చాడు లేండి. అందుకే ఈ మీసాల బాబు కూడా తన లైఫ్ అంతా తెరచిన పుసక్తంగానే ఉండాలనుకుంటున్నాడంట.

అసలు తన జీవితంలోని చీకటి కోణాలను చెప్పేందుకు తొలినాళ్లలో ఆసక్తి చూపని ఇతగాడు ఇప్పుడు ఏకంగా బయోపిక్ గురించి మాట్లాడటం కాస్త ఆశ్చర్యం అనే అనుకోవాలి. తన పేరుతో గనుక ఎవరైనా ఓ సినిమా తీస్తే మాత్రం అందులో మొత్తం చూపించేయాలన్న కండిషన్ పెడతాడంట. అదే టైంలో ఓ టైటిల్ ను కూడా సూచిస్తున్నాడు. ఏ లైఫ్ వెల్ లివ్డ్ అనో లేకపోతే సెక్స్ గాడ్ అని పెడితేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తా అంటున్నాడు.

మరీ అంత అడల్ట్ అయితే సెన్సార్ వాళ్లు కట్ లు చెప్పొచ్చేమోనని కదా అంటే అవసరమైతే తానే మెగా ఫోన్ పట్టి జాగ్రత్తగా సినిమా తీస్తా అని సమాధానమిచ్చాడు. ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఇతగాడు సంజయ్ లీలా భన్సాలీ పద్మావతి సినిమాలో ఈ మధ్యే మాజీగా మారిన ప్రేయసి దీపిక పదుకునే తోనే నటిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ranveer Singh  Bold Biopic  Sex God  

Other Articles