ఆ హాట్ సింగర్ కి పెళ్లయ్యింది కానీ... | Married Singer on her best beach body.

Neha basin shows her beach body after marriage

Singer Neha Bhasin, Neha Bhasin Bikini Photos, Neha Bhasin Hot, Neha Bhasin Instagram, Neha Bhasin Bikini, Neha Bhasin Bikini Body, Neha Bhasin Hot, Neha Bhasin Husband, Neha Bhasin Two Piece Bikini, Married Singer Two Piece Bikini

Singer Neha Bhasin posted bikini photos after marriage in her Instagram. Not exactly my best beach body. But i have shared my images in best angles, best lighting, after a great workout. Here's one which is just a happy picture.

నేహా భాసిన్ లేటెస్ట్ బికినీ ఫోటోలు

Posted: 04/04/2017 12:47 PM IST
Neha basin shows her beach body after marriage

పెళ్లి అయ్యాక ప్రోఫెషన్ కే కాదు తమ ఫ్యాషన్ కూడా అడ్డుకాదని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు నిరూపిస్తున్నారు కదా. సింగర్ నేహా భాసిన్ కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతుంది. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వంలో పలు క్రేజీ సాంగ్స్ పాడిన ఈ హస్కీ సింగర్ గతేడాది మ్యూజిక్ కంపోజర్ సమీర్ ఉద్దీన్ ను పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే ఆ తర్వాత కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుందేమో అనుకుంటే ఛాన్సే లేదంటూ పైగా తనకు ఎంత స్వేచ్ఛ ఉందోనంటూ తెగ చూపించేస్తోంది.

ఇక ఈ సింగర్ కి బ్యూటీపై కూడా శ్రద్ధ ఎక్కువే. గతంలో నాజూగ్గా ఉన్న సమయంలో బికినీ అందాలను బాగా ఎలివేట్ చేసేది. కానీ, ఈ మధ్య కాసంట్రేషన్ చేయట్లేదో ఏమో కాస్త ఒళ్లు చేసి లావుగా మారింది. దీంతో జిమ్ లలో చేరి వర్కవుట్ లూ చేస్తుంది. అయితే అది అంత త్వరగా అయ్యే పని కాదు కదా. అందుకే ఈ లోపు ఫ్యాన్స్ హర్ట్ కాకూడదన్న ఉద్దేశ్యంతో మరో హాట్ ట్రీట్ ను అందించిందేసింది.

'నా పర్ఫెక్ట్ బెస్ట్ బీచ్ బికినీ అయితే ఇది కాదు. కానీ బోలెడంత వర్కవుట్స్ తర్వాత.. మంచి యాంగిల్స్.. లైటింగ్స్ లో కుదిరిన ఫోటో ఇది. మీతో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అంటోంది 34 ఏళ్ల ముదురు సింగర్. అన్నట్లు టూ పీస్ లో చేస్తున్న ఈ క్లీవేజ్ కమ్ నాభి షోలను ఒక్క మాటలో బెస్ట్ బీచ్ బాడీ అనటం కన్నా బేర్ బాడీ అంటే బెటరేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Singer Neha Bhasin  Two Piece Bikini  Hot Photos  

Other Articles