దీపిక మళ్లీ రిలేషన్ లో... ఆ ఫోెటో వెనుక మీనింగ్ ఏంటి? | Deepika Neeu Photo Viral Internet.

Ranbir and deepika back together for relation

Ranbir Kapoor, Deepika Padukone, Ranbir and Deepika Padukone, Deepika And Ranbir, Deepika Re Relation anbir, Ranbir Kapoor Mother, Deepika Padukone Neetu Kapoor, Ranbir Deepika Re Relation

Deepika Padukone caught giggling with Neetu kapoor photo viral. All wonder if the reason is ranbir kapoor. Doubts raise that Ranbir and Deepika back together for relation.

దీపిక మళ్లీ రణ్ బీర్ కు దగ్గరవుతోందా?

Posted: 03/27/2017 03:00 PM IST
Ranbir and deepika back together for relation

చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ లు సర్వసాధారణం అయిపోయిన ఈరోజుల్లో తర్వాత ఆ రిలేషన్ వేరే వాళ్లతో కొనసాగించటం చూస్తున్నాం. అయితే బ్రేకప్ అయ్యాక కూడా ఎక్స్ లతో కూడా మంచి రిలేషన్ మెయింటెన్ చేయటం అంటే మాములు విషయం కాదు. కానీ, కరీనా-షాహిద్ లాంటి ఒకటి రెండు జంటలు తప్పించి మిగతా వారంతా క్లోజ్ గా ఉండి, సినిమాలు కూడా తీసేస్తున్నారు.

రీసెంట్ గా బాలీవుడ్ లో ఓ ఫోటో గురించి తీవ్రంగా డిస్కషన్ జరుగుతోంది. ఓ ఈవెంట్ లో కలుసుకున్న దీపికా పదుకొనే, రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ జంట తమ కెరీర్ తొలినాళ్లలో గాఢంగా ప్రేమించుకున్నారు. వీరి బంధం పెళ్లిపీటలకు వెళ్తుందని భావించగా, ఏడాది తరువాత బ్రేకప్ అయిపోయింది. ఆ తర్వాత రణ్ బీర్.. కత్రినాతో ప్రేమలో పడగా, దీపిక.. రణ్ వీర్ సింగ్ ప్రేమలో మునిగి తేలింది. వీరి ప్రేమలు సుదీర్ఘ కాలం నడిచాయి. వీరు కూడా పెళ్లి పీటలెక్కుతారని భావించారు. అయితే రణ్ బీర్ పేరెంట్స్ కారణంగా కత్రినాతో బ్రేకప్ కాగా, ఈ మధ్యే విన్ డీజిల్ పుణ్యమాని రణ్ వీర్, దీపికలు విడిపోయారు.

ఈ నేపథ్యంలో తాజాగా హోలీ పండుగ రోజున రణ్ వీర్ తో కాకుండా రణ్ బీర్ కపూర్ తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. దీంతో వీరిద్దరి మధ్య మళ్లీ ప్రేమాయణం మొదలైందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనికి తోడు నీతూతో దీపిక క్లోజ్ నెస్ చూసి వీళ్లు మళ్లీ ఒకటయ్యారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే రిలేషన్ లో ఉన్న సమయంలో నీతూకి దీపికకు చాలా క్లోజ్ నెస్ ఉండేది. ఆ చనువుతోనే ఇలా మాట్లాడుకుని ఉంటారని ఇంకొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ గుసగుస గురించే ిిఇప్పుడు చర్చించుకుంటుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Neetu Kapoor  Ranbir Kapoor  

Other Articles

Today on Telugu Wishesh