మిర మిర మీసం.. కాటమరాయుడి ‘పవర్’ దమ్మెంతంటే.. | Katamarayudu title Track Released.

Katamarayudu title song released

Pawan Kalyan Katamarayudu, Katamarayudu Title Song, Mira Mira Meesam Song, Pawan Kalyan Mira Mira Meesam Song, Katamarayudu Title Track, Katamarayudu Title Song, Katamarayudu First Song Released, Katamarayudu Title Song, Katamarayudu Music Director, Katamarayudu Anup Rubens, Katamarayudu Introduction Song, Mira Mira Meesam Song

Mira Mira Meesam Song from Pawan Kalyan's Katamarayudu Released.

కాటమరాయుడు టైటిల్ సాంగ్ రిలీజ్

Posted: 03/03/2017 04:45 PM IST
Katamarayudu title song released

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు ఫస్ట్ ట్రాక్ రిలీజ్ అయ్యింది. కాటమరాయుడి మొదటి పాటను ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే కాసేపటిక్రితం సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ వారు తమ అఫీషియల్ పేజీలో సాంగ్ ను విడుదల చేశారు.

రాయల్ ఎన్ ఫీల్డ్ మీద.. ఫ్యాంట్.. ష్టర్ తో స్టైలీష్ గా కనిపించే పవర్ స్టార్.. వెనుక ఎర్రటి మట్టి దుమ్ము రేగుతున్న పోస్టర్ తో తొలి పాటకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేయగా, ఇప్పుడు మిర మిర మీసం మెలి తిప్పుతాడు జనం కోసం అంటూ సాగిన పాట మాంచి ఊపు తోనే సాగింది. కంప్లీట్ గా పవన్ వ్యక్తిత్వంకి తగ్గట్లుగా పవర్ ఫుల్ లిరిక్స్ తోసాగిన సాంగ్ కి అనూప్ మాంచి బీట్ ఉన్న మ్యూజిక్ అందించాడు.

 

 

ఇలా రిలీజ్ అయ్యిందో లేదో మిర మిర మీసం రచ్చ చేయటం ప్రారంభించింది. ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నట్లు ఓ సమాచారం అందుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Mira Mira Meesam Song  

Other Articles