స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ సినిమాలు, నటనపరంగా కన్నా వీలైనంత ఎక్కువగానే స్కిన్ షోతో ఎక్స్ పోజ్ అయ్యేందుకు ట్రై చేస్తుంటుంది. కూతురి సరదా చూసిన అనిల్ కపూర్ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయడు కూడా. పైగా ఫ్యాషన్ ఐకాన్ అంటూ బిల్డప్ ఇస్తున్నప్పటికీ అది ఒక్కోసారి భరించలేనంతగా ఉంటుంది. ఎంతలా అంటే పై ఫోటోలో కనిపించేంతలా...
రీసెంట్ గా ముంబై జరిగిన ఓ సోనమ్ చేసిన డే(బే) ర్ ఫీట్ చూస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. మాములుగానే క్లీవేజ్ షోలతో రెచ్చిపోయే ఈ నీర్జా భామ ఈసారి చేసిన షో మాములుగా లేదు. ఓ కట్ గౌన్ లో వచ్చిన భామ ఆల్ మోస్ట్ ఎద అందాలను బయటపెట్టేసింది. ఫ్రంట్ క్లీవేజ్ తోపాటు సైడ్ లో వాటిని చూపిస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. పైన ఒక వేర్ ధరించినప్పటికీ దాంతో ఏ మాత్రం కవర్ చేసుకునేందుకు ట్రై కూడా చేయలేదు.
ఈ మధ్యే దిశా పటానీ కూడా ఇదే రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేయగా తీవ్ర విమర్శలు రావటం, దానికి తగ్గట్లుగానే ధోనీ భామ స్పందించటం చూశాం. ఇక ఇప్పుడు సోనమ్ చేసిన ఈ చేష్టలను స్టైలింగ్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారంటారా మరి?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more