అజిత్ హీరోయిన్ బికినీ సెల్ఫీల రచ్చ... | Ajith Heroine Bikini Selfies Viral.

Bruna abdullah bikini feast for fans

Bruna Abdullah, Bruna Abdullah Bikini, Bruna Abdullah Selfies, Bruna Abdullah Bikini Selfies, Bruna Abdullah Hot, Bruna Abdullah 2017, Bruna Abdullah Beach Photos, Bruna Abdullah Instagram

Model cum Actress Bruna Abdullah, who has earned a huge fan following among youth with her sexy item numbers and raunchy acts in 'Grand Masti' movie, has shared these sizzling selfies on Instagram. Recently She shares her Bikini Selfies those flawless assets of Bruna.

బీచ్ ల్లో బ్రెజిల్ బ్యూటీ బికినీ ఫీస్ట్

Posted: 02/28/2017 04:50 PM IST
Bruna abdullah bikini feast for fans

విదేశాల నుంచి దిగుమతి అయిన భామలు ఇక్కడ అరకోర అవకాశాలతో ఎలాగోలా బండిని నెట్టుకొస్తున్నారు. పూరీ జగన్నాథ్ లాంటి కొందరి దర్శకుల దయతో ఏజెంలా(రోగ్ హీరోయిన్) లాంటి ఐటెం భామలు కూడా పూర్తి స్థాయి హీరోయిన్లుగా మారిపోతున్నారు. అయితే భాష నేర్చుకున్నాకే బాలీవుడ్ లో అడుగుపెడతానని శపథం చేసిన బ్రెజిలియన్ బ్యూటీ బ్రూనా అబ్దుల్లా పరిస్దితి ఇప్పుడు మరోరకంగా తయారయ్యింది.

బ్రూనా హాట్ ఫోటోలు

ఐటెం గర్ల్ గా పాపులర్ అయిన ఈ భామ అజిత్ బిల్లా 2 లో మెరిసినప్పటికీ టైం కలిసి రాలేదు. ఆపై వరుసగా నాలుగైదు సినిమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో మస్తీ జాదేలో రెచ్చిపోయి అందాలు ఆవిష్కరించింది. అయినా అవకాశాలు పాపం పలకరించలేదు. అయినా ప్రయత్నాలు మానని బ్రూనా హాట్ షూట్ లతో సందడి చేస్తోంది.

ఇక ఈ మధ్య హాలీడేస్ ఎంజాయ్ చేసిన సుందరాంగుల లిస్టులో చేరిపోయి తన హాట్ ఫిగర్ చూపించేస్తోంది. మైక్రో బికినీలో తన స్నేహితులతో కలిసి బీచ్ ల్లో సందడి చేస్తూ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తోంది. ప్రస్తుతం ఓ రెండు చిన్న చిత్రాల్లో ఆడిపాడుతున్న ఈ ఫారిన్ పోరి పెద్ద స్టార్ల సినిమాల్లో ఛాన్స్ దక్కితే చాలని ఫీలవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bruna Abdullah  Bikini Selfies  Instagram  

Other Articles