తాత రామాయణం.. మనవరాలు బూతు భాగోతం | Ramayana director great grand daughter Hot Avatar.

Sakshi chopra instagram hot queen

Ramayana Director Ramanand Sagar, Director Ramanand Sagar, Ramanand Sagar Kin, Sakshi Chopra, Sakshi Chopra Hot, Sakshi Chopra Instagram, Sakshi Chopra New Avatar, Sakshi Chopra Songs, Singer Sakshi Chopra

Ramayana director Ramanand Sagar's great granddaughter Sakshi Chopra. She is the new Instagram hot queen now.

సాక్షి చోప్రా ఇన్ స్టా హాట్ క్వీన్

Posted: 02/13/2017 03:48 PM IST
Sakshi chopra instagram hot queen

స్టార్ల కిడ్ల వెకిలి చేష్టలు సోషల్ మీడియాలో ట్రెండ్ కావటం మనం కొత్తగా ఏం చూడట్లేదు. అమితాబ్ మనవరాలు, షారూఖ్ కూతురు, సైఫ్ అలీఖాన్, శ్రీదేవీ డాటర్స్ బికినీలలో రెచ్చిపోతూ ఫోటోలతో తెగ సందడి చేస్తున్నారు. ఆరంగ్రేటం కంటే ముందే హాట్ టాపిక్ గా మారి అభిమానుల నోళ్లలో నానుతున్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ చెప్పుకోబోయే  సాక్షి చోెప్రా మాత్రం సమ్ థింగ్ స్పెషల్ అనే అనుకోవాలి.

బాలీవుడ్ లో రామాయణం తీసిన దర్శకుడు రామానంద్ సాగర్ గుర్తున్నాడా? ఆయన ముని మనవరాలే ఈ సాక్షి చోప్రా. 1 వ ఏట నుంచే సంగీతం లో ప్రావీణ్యం పొందటం ప్రారంభించిన సాక్షి 15వ ఏట నుంచి ప్రోఫెషనల్ సింగర్ గా మారిపోయింది. తల్లిదండ్రులు విడిపోవటంతో స్వతంత్ర్య భావాలతో పెరిగిన ఈ బ్యూటీకి హద్దులు అనేవి లేనే లేవు. తనకు నచ్చినట్లు జీవిస్తానంటూ ఓపెన్ గా టూ పీస్ లలో తరచూ రెచ్చిపోయి కనిపిస్తూ కవ్విస్తుంటోంది.

ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 19 ఏళ్ల సాక్షి చోప్రా ఓ హాట్ టాపిక్. శరీరంలోని ఓ ఒక్క పార్ట్ ను వదలకుండా ఫోటోలు తీసి అప్ లోడ్ చేస్తుంటోంది. ఓ సాంప్రదాయ కుటుంబం నుంచి ఇవేం వేషాలు అంటే.. తన పెరేంట్స్ విడిపోయినప్పుడు మాట్లాడని ఈ సమాజం ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్లు నివసిస్తే వచ్చే సమస్యేంటని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. తన శరీరం తన ఇష్టం అంటున్న సాక్షి, కష్టమైతే కళ్లు మూసుకోండంటూ మీడియాకు పంచ్ కూడా వేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana Serial  Director  Ramanand Sagar  Grand Daughter  Sakshi Chopra  Hot Instagram  

Other Articles