బెడ్ పై పడుకుని మరీ రెచ్చగొడుతున్న హీరోయిన్ | Jacqueline Fernandez Steamy Hot Bed Photo.

Jacqueline fernandez hot thunder thighs

Jacqueline Fernandez, Jacqueline Fernandez ed Photo, Jacqueline Fernandez Thigh Show, Jacqueline Fernandez 2017, Jacqueline Fernandez Up Coming Movies, Jacqueline Fernandez News

Jacqueline Fernandez is getting hotter by the day as she works on her fitness levels. The 31 year old has recently uploaded her steamy hot photos for fans.

జాక్వైలిన్... పడకలో కూడా అందాలేనా?

Posted: 01/31/2017 03:41 PM IST
Jacqueline fernandez hot thunder thighs

చేతిలో సినిమాలు లేకపోయినా శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ లో రచ్చ రచ్చ చేసి పారేస్తోంది. గతేడాది హౌస్ ఫుల్ 3, డిషూమ్ లతో భారీ సక్సెస్ లు అందుకున్న ఈ బ్యూటీ తర్వాత ఫ్లైయింగ్ జెట్ తో నిరాశపరిచింది. వరుణ్ ధావన్ తో కలిసి జుడ్వా2(హలో బ్రదర్ సీక్వెల్) లోను జాక్వెలిన్ సందడి చేయనుంది. అయితే షూటింగ్ కు సమయం ఉండటం మూలంగా నేమో ఖాళీగా ఉండటం మూలానో ఏమో సోషల్ మీడియాలో ఫోటోలతో సందడి చేస్తోంది.

బాలీవుడ్లో పెద్ద హీరోల సరసన నటించాలనే కలను నెమ్మదిగా తీరుకుంటూ వస్తోన్న ఈ భామ ఎంతో సంతోషంగా ఉన్నానంటూ ఆయా ఫోటోల ద్వారా తెలియజేస్తుంది. మరి తాను మాత్రమే ఉంటే ఎలా? అందుకే అభిమానులకు కూడా చూపించేస్తూ పండగ చేస్కోమంటోంది. ఫిట్ నెస్ లెవల్ ను నానాటికీ పెంచేసుకుంటున్న జాక్వైలెన్ అందాలు దగ దగ మెరిసిపోతున్నాయ్.

అద్భుతమైన సొగుసులతో.. అదిరిపోయే గ్లామర్ ను ఒలికించేస్తూ ఉంటుంది. బెడ్ మీద పడుకుని పోజులు ఇస్తున్న ఈ 31 ఏళ్ల అందాన్ని చూడండి. కంటి కులుకుల నుంచి కాలి సొగసుల వరకు.. చిట్టి పొట్టి గౌన్ వేసుకుని మహా రచ్చ చేసిపారేస్తోంది. ఇలా కొసరి కొసరి చూస్తేనే ఇంతలా మత్తెక్కితే.. మొత్తం చూపిస్తే ఫ్యాన్స్ తట్టుకోగలరా అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  Hot  Thigh Show  2017  

Other Articles