రెడ్ లైట్ ఏరియాపై సినిమా.. గొడవ మొదలైంది | controversial film Sivappu Enaku Pidikkum ready for release.

A film on sex education in kollywood

Sivappu Enaku Pidikkum, sex education, Kollywood Movie, Sivappu Enaku Pidikkum Actress, Sivappu Enaku Pidikkum Director, Sivappu Enaku Pidikkum producer, Sivappu Enaku Pidikkum release date, Director Youreka, Producer J. Sathish Kumar, Actress Sandra Jose

Sivappu Enaku Pidikkum, tamil flick directed by Youreka is a controversial film from producer J. Sathish Kumar’s banner. Even though the film had been completed two and a half years ago, it is yet to see the light of the day. The film is centered on sex education and red light areas in the city.

కోలీవుడ్ లో రెడ్ లైట్ పై హాట్ డిస్కషన్

Posted: 01/17/2017 12:25 PM IST
A film on sex education in kollywood

శివప్పు ఎనక్కు పిడిక్కుమ్, కోలీవుడ్ లో ఈ సినిమాపై తీవ్రంగా చర్చ నడుస్తోంది. వివాదాస్పద కాన్సెప్ట్ కావటమే అందుకు కారణం. సతీష్ కుమార్ బ్యానర్ పై యూరేకా అనే వ్యక్తి ఈ సినిమాను డైరక్ట్ చేశాడు. ఇంతకీ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే... మహానగరాల్లో రెడ్ లైట్ ఏరియా ఆవశ్యకత.

ముంబయి లాంటి మహానగరంలో ప్రత్యేకంగా పడుపు వృత్తి కోసం రెడ్ లైట్ ఏరియాలు ఉంటాయి. అలాంటివి చెన్నైలో కూడా ఉండాలంటూ దర్శకుడు ఈ చిత్రం ద్వారా పిలుపు ఇవ్వబోతున్నాడంట. నిజానికి ఈ సినిమా రెండేళ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది కూడా. అయితే సమాజాన్ని పాడు చేసే సినిమా అంటూ వివాదాలు చుట్టు ముట్టడం, ఆపై ఎవరికి వారు వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవటంతో కొన్నాళ్లు మూలన పడేశారు. తిరిగి ఇప్పుడు పరిస్థితి సద్దుమణగటంతో బూజు దూలిపి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు.

ఓ వేశ్య ఐదుగురితో గడిపిన అనుభవాలను ఓ రచయితకు వివరించటమే ఈ చిత్ర కథ. ‘శివప్పు ఎనక్కు పుడిక్కుం’ కు సెన్సార్ వాళ్లు ప్రశంసలతోపాటు ఏ సర్టిఫికెట్ ను కూడా అందించారు. అలాగని తమ సినిమాలో అశ్లీలత ఉండబోదని, సెక్స్ ఎడ్యుకేషన్ తోపాటు మంచి సందేశం ఇవ్వబోతున్నామంటూ దర్శకుడు చెబుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sivappu Enaku Pidikkum  Release date  Sex Education  Sandra Jose  

Other Articles