జ్యూస్ గ్లాస్ ను అక్కడ పెట్టుకుని పూనం ఛాలెంజ్ | Poonam Juice glass challenge.

Poonam pandey glass challenge goes viral

Poonam pandey, Poonam pandey new challenge, Poonam pandey glass challenge, Poonam Pandey Juice glass, Poonam Pandey Holidays, Hot Poonam Pandey,

Sex bomb Poonam pandey glass challenge goes viral.

పూనం సరికొత్త ఛాలెంజ్ చూశారా?

Posted: 01/04/2017 03:05 PM IST
Poonam pandey glass challenge goes viral

కేవలం తన దేహ శిరులతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలవటం సెక్స్ బాంబ్ పూనం పాండేకి కొత్తేం కాదు. కింగ్ ఫిషర్ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, ఆపై టీమిండియాకు న్యూడ్ ఆఫర్, మధ్య మధ్యలో హాట్ ఝలక్ లు ఇవన్నీ పూనంను టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. ఇలా వివాదం అవుతూనే తనకు క్రేజ్ వస్తుందని పెద్ద మనసుతో చెప్పటం బహుశా ఈవిడగారికి తప్ప మరేవ్వరికి సాధ్యం కాదేమో.

ఇదిలా ఉంటే కొత్తగా ఓ ఛాలెంజ్ ను విసురుతోంది పూనం. ప్రస్తుతం హాలీడేస్ ను ఓ దీవిలో ఎంజాయ్ చేస్తున్న పూనం మధ్య మధ్యలో రెచ్చగొట్టే ఫోటోలతో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 'కేర్‌ ఫ్రీ.. హ్యాండ్స్‌ ఫ్రీ..' అంటూ ఓ సవాల్ ను విసురుతోంది. ఓ పొట్టి నిక్కరూ, బ్రా మాత్రమే వేసుకుని, ఓ జ్యూస్‌ గ్లాస్‌ని తన యెద భాగంలో(క్లీవేజ్) లో ఫిక్స్‌ చేసి.. సరదా సరదాగా బీచ్‌లో తిరిగేస్తూ ఆ వీడియోలో ఉంది. గ్లామస్‌లోని జ్యూస్‌ని సిప్‌ చేస్తూ కింద పడకుండా మీరు ఇలా చేయండి అంటూ గ్లాస్ ఛాలెంజ్‌ విసిరింది పూనమ్‌. అంతేకాదు ధైర్యం ఉన్న అమ్మాయిలు ఇలా చేసి తమ ఫోటోలను షేర్ చేయండి అంటూ పిలుపునిచ్చింది. 

 

అంతే జింగిల్ బూ*, రాక్ పాపర్ సిజర్(పూనం వర్షన్) మాదిరిగానే ఇది కూడా క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్ అయిపోయింది. ఛాలెంజ్ విషయం పక్కనబెడితే అందులో మ్యాటర్ కోసం వీడియోను ఎగబడి మరీ చూస్తున్నారు. రాను రాను పూనం ఆరాచకాలు ఇంకెలా ఉండబోతున్నాయో! పూనం బోల్డ్ ఆట చూస్కోండి

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  Glass Challenge  

Other Articles