తొడల గురించి టాపిక్ తీయబోయాడు.. లేడీ యాంకర్ ప్రశ్నకు గప్ చుప్ | Director Varma lust conversation with Lady Anchor.

Lady anchor troubles ram gopal varma

Ram Gopal Varma, Ramuism, RGV about Lust, Anchor Swapna, RGV, Varma Swapna, Ramuism Lust, Why Are You Wearing Pant & Shirt, Varma anchor Swapna

Maverick filmmaker Ram Gopal Varma talks about Lust in Ramuism latest episode. Lady anchor questioned him Why Are You Wearing Pant & Shirt?”.

వర్మను ఇబ్బంది పెట్టిన లేడీ యాంకర్

Posted: 01/03/2017 01:20 PM IST
Lady anchor troubles ram gopal varma

ఏదైనా ఓపెన్ గా మాట్లాడటమే కాదు, తన మాట తీరుతో వివాదాలను కూడా నెత్తిన పెట్టుకోవటం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. పొగిడాడా? తిట్టాడా? అన్నది పక్కనపెడితే అందులోని ఆంతర్యం మాత్రం చాలా లోతుగానే ఉంటుంది. అది అర్థం చేసుకునే వారు కామెంట్లలో బూతులు సైతం వాడటం చూస్తున్నాం కూడా. ఇక ఇంటర్వ్యూలలో అయితే యాంకర్లకు చుక్కలు చూపించటం వర్మకు వెన్నతోపెట్టిన విద్య.

అయితే ఆయనగారి సహజత్వాన్ని ప్రతిబింబిస్తూ ఓ ఇంటర్వ్యూ గత కొంతకాలంగా సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. రాము ఇజం పేరిట ప్రసారం అవుతున్న అందులో తన మార్క్ తగ్గ టాపిక్, అందుకు తగ్గ బదులు ఇస్తుంటాడు వర్మ. అయితే రీసెంట్ ఎపిసోడ్ లస్ట్ (కామం), పోర్న్ మీద సాగింది. ఇంకేం తనకు ఎంతో ఇష్టమైన ఆ పదాల మీద రెచ్చిపోయి మాట్లాడాడు వర్మ . ఎదురుగా లేడీ యాంకర్ ఉందని కూడా చూడకుండా కొన్ని చోట్ల మితిమిరీ కామెంట్లు చేశాడు.

అయితే ఒకానోక క్రమంలో... తాను అమ్మాయిల తోడల గురించి మాట్లాడితే ఎందుకు తప్పుగా తీసుకుంటారన్న ప్రశ్నను వేయగా, వెంటనే అందుకున్న యాంకర్ వర్మకు గట్టిగానే ఇచ్చింది. మరి మీరు ఇక్కడ చొక్కా ప్యాంట్ లేకుండా ఎందుకు కూర్చున్నారు? అవి లేకుండా రావొచ్చు కదా? అని ప్రశ్నించింది. అంతే వెంటనే వర్మ సైలెంట్ అవ్వటమే కాదు, నీళ్లు నములుతూ టాపిక్ ను మరో అంశంపైకి డైవర్ట్ చేసేశాడు. ఆ సంగతి పక్కనపెడితే మగాడు తన తెలివిని ఆర్థిక అవసరాల కోసం వాడుకుంటే, అందమైన అమ్మాయిలు వ్యభిచారం చేస్తారంటూ ఇలా తన ఫేవరెట్ టాపిక్ గా బాగానే బాగానే డిస్కస్ చేశాడు లేండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Ramuism  Anchor Swapna  Lust  

Other Articles