గింబో రమేష్ భార్య సూసైడ్.. అరెస్ట్ చేశారు | Gimbo Ramesh arrested for wife suicide.

Tv actor ramesh arrested for wife suicide

TV Actor Gimbo Ramesh, Potti Ramesh arrested, Potti Ramesh's wife Tripurambika, Gimbo Ramesh arrest, TV Actor Potti Ramesh, Bhale Chance Le Ramesh arrest, Tripurambika suicide Ramesh, comedian wife suicide, comedian potti ramesh

TV Actor Gimbo Ramesh arrested in wife Tripurambika suicide.

భార్య సూసైడ్ లో బుల్లితెర నటుడి అరెస్ట్

Posted: 12/20/2016 03:21 PM IST
Tv actor ramesh arrested for wife suicide

మరో సుపరిచతుడైన నటుడి వ్యవహారం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. తెలుగు టీవీ హాస్యనటుడు పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. విశాఖపట్టణంలోని గాజువాకలో సొంత ఇంట్లో ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

నెల్లూరుకు చెందిన త్రిపురాంబికను రమేష్ గతేడాదే వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా రమేష్ తల్లిదండ్రులు పెట్టిన హింసే కారణమని తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన గాజువాక పోలీసులు పొట్టి రమేష్ ను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు.

అత్తమామలు త్రిపురాంబికను వేధించారని, అందువల్లే పెళ్లయిన ఏడాదికే తను ఆత్మహత్య చేసుకుందని త్రిపురాంబిక తరఫు బంధువులు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు. కాగా, రమేష్ భలే ఛాన్సులే ప్రోగ్రాం ద్వారా గింబో పాత్రతో బాగా పాపులర్. పలు రియాల్టీ షోలతోపాటు, సినిమాల్లోనూ రమేష్ నటించాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Chance Le anchor  Gimbo Ramesh arrest  wife Tripurambika suicide  

Other Articles