నియా ఎందుకంత సెన్సేషన్ ? వెనకాల ఎవరున్నారు? | | Nia Sharma with her hotness became sexiest lady.

Nia sharma sexiest asian woman

Nia Sharma, Asian Sexiest Woman Nia Sharma, Jamai Raja actress Nia Sharma, Sexiest Asian Woman, Nia Sharma Deepika Priyanka, Katrina Alia Nia, Nia Sharma hotness

Nia Sharma beats Katrina Kaif, Alia Bhatt, ranks third among sexiest Asian woman.

కత్రినా, అలియాల కన్నా తోపా?

Posted: 12/14/2016 12:20 PM IST
Nia sharma sexiest asian woman

ఏషియాలో టాప్ టెన్ సెక్సియెస్ట్ మహిళల జాబితా విడుదల అయ్యింది. హాలీవుడ్ లో హవా చాటుతున్న దీపిక, ప్రియాంక చోప్రాలు అందులో తొలి రెండు స్థానాలు ఆక్రమించారు. వీరి తర్వాతి ఏ కత్రినానో, అలియానో, లేక జాక్వైలన్ ఫెర్నాండేజో ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ, అనుహ్యాంగా బాలీవుడ్ భామలందరినీ వెనక్కి నెట్టి ఓ 25 ఏళ్ల సీరియల్ నటి ఈ జాబితాలో మూడో స్టానంలో నిలిచింది.

ఆమె పేరు నియా శర్మ. బుల్లితెర నటిగా జమై రాజా అనే ఓ సిరీయల్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా చేరువైంది. పోనీ పెద్ద ఫిగరా? అంటే ఏం కాదు. కాకపోతే ఆ మధ్య బికినీ ఫోటోలు, పంక్షన్ లకు హాట్ హాట్ డ్రెస్సులతో సందడిచేసి పెద్ద పెద్ద షాక్ లే ఇచ్చింది. సిరీయళ్లో కూడా ఏ మాత్రం తగ్గకుండా లిప్ లాక్ లు ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా మూడో స్థానం కైవసం చేసుకుని వార్తల్లోకెక్కింది.

సాధారణంగా ఈ సెక్సీ లిస్టు తీస్తే కత్రినా కైఫ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈసారి కత్రినాతో పాటు ఆలియా భట్ ను కూడా వెనక్కి నెట్టి ఈ నియా శర్మ మూడో స్థానంలో నిలవడం విశేషం. తన సెక్సీ అప్పీల్ తోనే నియా ఎక్కువ ఓట్లు సంపాదించేసుకుంది. ఇది తనకే కాదు చాలా మందికి వింతగా అనిపించొచ్చంటూ కృతజ్నతలు తెలుపుకుంది నియా. బాలీవుడ్ లో అడుగుపెట్టాలన్నదే తన లక్ష్యమని చెప్పిన నియాకు మార్గం సులువైందనే అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles