టాప్ హీరోల కోరిక కూడా తీర్చా.. అవకాశాలు ఇవ్వలేదు | Kangana Ranaut comments on Bollywood Heroes.

Top heroes using kanagana physically

Kanagana Ranaut, Kanagana Ranaut confess, Kanagana Ranaut physical reaction, Kanagana Ranaut physical relation. Kanagana Ranaut top Heroes, Kanagana Ranaut shocking comments

Kanagana Ranaut confess that she had sex with top heroes for Movie Offers.

కంగనాను శారీరకంగా వాడుకున్న హీరోలెవరు?

Posted: 12/01/2016 05:35 PM IST
Top heroes using kanagana physically

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చుట్టు వివాదాలు తిరుగుతూనే ఉన్నాయి. స్టార్ హీరో హృతిక్ రోషన్ ను కెలిగి వ్యవహారం కోర్టు దాకా తెచ్చుకున్న కంగనా, మెయిల్స్ లో న్యూడ్ ఫోటోలు పంపటం, ఆపై అవి కాస్త లీక్ కావటంతో పరువు పొగొట్టుకుంది. అనవసరంగా వివాదాన్ని రాజేయటంతో హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ కూడా ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్లాడు. చివరకు కంగనా చేసినవి ఆరోపణలు అని తేలటంతో కోర్టు ఆ కేసును కొట్టేసింది కూడా.

ఇక ఇప్పుడు టాప్ హీరోల బండారం బయటపెడతానంటూ వార్నింగ్ కూడా ఇస్తోంది. ఎవరి అండ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన ఆమె తన కెరీర్ లో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నానని, అవకాశాల కోసం టాప్ హీరోల కోరికలు కూడా తీర్చానని బాంబ్ పేల్చింది. ‘‘ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోలంతా (ఆమెతో నటించని వారు కూడా) శారీరకంగా వాడుకున్నవారే. వారికి పరువు సంతోషాల కన్నా పరుపు సంతోషాలే ముఖ్యమని ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.

పెద్ద హీరోలు పైకి కనిపించేంత మంచోళ్లు కాదని చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ల వీకెనెస్ హీరోలు ఆడుకుంటున్నారని అప్పట్లో మహిగిల్ లాంటి నటీమణులు కూడా వ్యాఖ్యానించటం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanagana Ranaut  Physical relation  Comments  bollywood  top heroes  

Other Articles