ప్రిన్స్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్.? Gopi Sunder Scoring for Mahesh's Next

Gopi sunder scoring for mahesh s next

Music director Gopic Sunder, Mahesh Babu 25, Mahesh Babu, mahesh gopi sunder, mahesh malayalam musician, Vami paidipally, murugadas, koratala shiva, Tollywood. Tollywood news

Malayalam music composer Gopi Sunder, who has already become a noted name in tollywood, looks to be gearing up for the biggest project of his career.

ప్రిన్స్ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్.?

Posted: 11/20/2016 01:24 PM IST
Gopi sunder scoring for mahesh s next

తెలుగు చలనచిత్రంలో తనదైన ముద్రవేసుకుని ముందుకు సాగుతున్న ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2017 సమ్మర్లో రిలీజ్కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కన్నా ముందే మరో సినిమాను ప్రారంభించనున్నాడు మహేష్. హ్యాట్రిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా షూటింగ్కు రెడీ అవుతున్నాడు.

అంతేకాదు కొరటాల సినిమా తరువాత చేయబోయే సినిమాకు కూడా ఓకె చెప్పేశాడు మహేష్. పీవీపీ సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించనుంది. మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు స్వరాలందించనున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఊపిరి సినిమాకు మ్యూజిక్ చేసిన గోపిసుందర్ మహేష్ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopi sunder  Mahesh Babu  Vami paidipally  murugadas  koratala shiva  Tollywood. Tollywood news  

Other Articles