షూటింగ్ కోసం వెళ్లి ఆ వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్.. | Sunny Leone pool jump video viral

Sunny leone post pool video

Sunny Leone, Sunny Leone pool jump video, Sunny Leone Bikini Video, Sunny Leone Bikini, Sunny Leone Two Piece Bikini, Sunny Leone Instagram, Sunny Leone Jump, Sunny leone Intezaar, Sunny leone Mauritius

Sunny leone Post Pool Dive video in Her Instagram While Intezaar Shoot.

బ్లాక్ అండ్ వైట్ లోనూ సన్నీ సెగలు

Posted: 11/12/2016 01:45 PM IST
Sunny leone post pool video

మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ చేతిలో ఉంది ఒకే ఒక్క సినిమా ఇంతెజార్. అది హిట్ అయితేనే సన్నీ ప్యూచర్ ఏంటో తెలిసిపోతుంది. కానీ, ఐటెం గర్ల్ గా మాత్రం బిజీ అయిపోవచ్చనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హీరోయిన్ల కంటే తక్కువ ధరకే సన్నీరేటు ఉంది కాబట్టి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కోసం చిత్ర యూనిట్ తో కలిసి సన్నీ మారిషస్ వెళ్లింది. కూడా భర్త డేనియల్ వెబర్ కూడా ఉన్నాడు. క్కడికి చేరుకోగానే కొంత సేపు నగరంలో చక్కర్లు కొట్టింది. బాగా అలసిపోయినట్టుంది.. ఆ తరువాత స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి సిద్ధపడింది.

మాములుగా కాదు. టూ పీస్ బికినీలో... ఇంకేం వెంటనే ఆ వీడియోను తీసి ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది.  20 నిమిషాలు నగరం మొత్తం తిరిగేశా. చాలా అలసిపోయా అంటూ ఢమాల్ అంటూ దూకేసింది. అంతే వ్యూవ్స్ నిమిష నిమిషానికి పెరిగిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ లోనూ ఆ భారీ అందాలను చూసేందుకు జనాలు ఎగబడిపోతున్నారు. సన్నీయా మజాకానా! ఏదీ చేసినా సెన్సేషనే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Intezaar Movie  Mauritius  Shooting  

Other Articles