టెక్నాలజీతో స్టార్ హీరోయిన్ల ‘నగ్న’ గుట్టు రట్టు చేశాడు | Ryan Collins sentenced to 18 months in prison

Celebgate hacker ryan collins sentenced to 18 months in prison

Ryan Collins hacker, nude photos of hollywood celebrities, Celebgate hacker, Celebgate scam, Celebgate details, Ryan Collins jailed, Ryan Collins convicted, Jennifer Lawrence nude pics, hollywood celebs naked pics hacked, celebrities accounts hacked and leaked

Ryan Collins hacker who leaked nude photos of hollywood celebrities by hacking finally Jailed.

హీరోయిన్ల న్యూడ్ ఫోటోల లీక్ చిన్న శిక్ష?

Posted: 10/29/2016 10:44 AM IST
Celebgate hacker ryan collins sentenced to 18 months in prison

హాలీవుడ్ సెలబ్రిటీల పర్సనల్ సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేయటమే కాదు, వారి న్యూడ్ ఫోటోలను దొంగిలించి వాటితో సొమ్ము చేసుకున్నందుకు ర్యాన్ కోలిన్స్ అనే వ్యక్తికి శిక్ష పడింది. అతనికి  18 నెలల విధిస్తూ అమెరికాలోని పెన్సిల్వేనియా కోర్టు తీర్పునిచ్చింది. ఎమ్మా స్టోన్, జెన్నిఫర్ లారెన్స్, మేరీ ఎలిజబెత్ విన్ స్టెడ్ లాంటి హాలీవుడ్ సెలబ్రిటీలంతా ఇతగాడి బారిన పడి ఇబ్బందులు ఎదుర్కున్న వారే. 2014 సెప్టెంబర్ లో ఫోటోలు హ్యాక్ కాగా, ఆ తర్వాతి సంవత్సరం మార్చిలో నిందితుడు ర్యాన్ ను అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా షాక్ కి గురి కాగా, అమెరికా గూఢాచార్య సంస్థ ఎఫ్ బీఐ విచారణను ప్రారంభించింది. అయితే తాను కేవలం హ్యాక్ చేసి ఫోటోలను సంపాదించానే తప్ప, వాటిని లీక్ చేయలేదని 36 ఏళ్ల ర్యాన్ వాదించాడు. కంప్యూటర్ ఫ్రాడ్ కింద అతనిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ ఎట్టకేలకు కోర్టును నివేదిక సమర్పించింది.  

సింపుల్ గా గూగుల్‌-యాపిల్ నుంచి ఈమెయిళ్లను పంపి సెల‌బ్రిటీల‌ను తెలివిగా కోలిన్స్ బోల్తా కొట్టించాడు. 2012 నుంచి 2014 మ‌ధ్య చాలా మంది సెల‌బ్రిటీల ర‌హ‌స్య చిత్రాల‌ను కొలిన్స్ హ్యాక్ చేశాడు. ఆ కేసును సెల‌బ్‌గేట్‌గా పిలుస్తున్నారు. నేర‌స్తుడు కొలిన్స్ సుమారు 50 ఐక్లౌడ్‌, 72 జీమెయిల్ అకౌంట్ల‌ను హ్యాక్ చేసిన‌ట్లు ప్రాసిక్యూట‌ర్లు నిర్ధారించారు. న‌కిలీ ఈమెయిల్ అడ్రస్‌ల‌తో టాప్ స్టార్ల ఫోటోల‌ను అత‌ను సంపాదించాడు. అంతేకాదు మోడలిగ్ స్కామ్ లో నగ్న ఫోటోలు పంపటంపై కూడా అతనిపై ఆరోపణలు రుజువయ్యాయి. అయితే సాధారణంగా ఇలాంటి శిక్షలకు తమ చట్టాల ప్రకారం కఠిన చట్టాలు పడతాయని ఊహిస్తే.. తక్కువ శిక్షతో సరిపెట్టడంపై ఆయా సెలబ్రిటీలు పెదవి విరుస్తున్నారు.  

ఇదిలా ఉంటే... ఈ జూలైలో ఎడ్ వర్డ్ అనే 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుమారు 300 జీమెయిల్స్ మరియు ఐ క్లౌడ్స్ అకౌంట్లను హ్యాక్ చేసినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే నగ్న ఫోటోలు లీక్ చేశాడా లేదా అన్నది ఇంకా తేల్చాల్సి ఉ:ది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Celebgate  Ryan Collins hacker  hollywood celebrities  nude photos  

Other Articles