జాక్వెలిన్ తో అఫైర్ పై పెద్ద రగడ | Akshay Kumar Cheating On His Wife Twinkle Khanna

Akshay kumar cheating on his wife twinkle khanna for jacqueline fernandez

Akshay Kumar Jacqueline Fernandez, Jacqueline Fernandez Akshay Kumar affair, Bollywood affair, Twinkle Khanna fire on Jacqueline Fernandez

Akshay Kumar Cheating On His Wife Twinkle Khanna For Jacqueline Fernandez.

బాలీవుడ్ లో ఆ అఫైర్ పెద్ద డిస్కషన్

Posted: 10/12/2016 08:50 PM IST
Akshay kumar cheating on his wife twinkle khanna for jacqueline fernandez

విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా సినిమా వాళ్ల విషయంలో...  అఫైర్ల గురించి చర్చలు ఏం లేకపోయినా సరే కేవలం ఆ పేరుతోనే జంటలకు పాపులారిటీ, వాళ్ల సినిమాలకు కావాల్సిన పబ్లిసిటీ దొరకుతుంటాయి. రీసెంట్ గా బాలీవుడ్ కు చెందిన ఓ కపుల్ గురించి ఇప్పుడు డీప్ డిస్కషన్ జరుగుతోంది.

హాట్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, సీనియర్ హీరో అక్షయ్ కుమార్ మధ్య ఏదో నడుస్తుందంటూ గత కొద్దిరోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. జిమ్ ల దగ్గరి నుంచి షాపింగ్ ల దాకా ఎక్కడ చూసినా వీరిద్దరే చక్కర్లు కొడుతూ కనిపిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన అతని నటి, భార్య ట్వింకిల్ ఖన్నా తమ కాపురం దిద్దుబాటు చర్యకు దిగింది. రీసెంట్ గా ఓ పార్టీకి అడెంటెండ్ అయిన జాక్వెలిన్ కు భర్త అక్కీ సమక్షంలోనే సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిందంట. అక్కడే ఉన్న మరికొందరు నటీనటులు కూడా ఈ వ్యవహారంలో ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

అన్నట్లు అక్షయ్ కుమార్ కు ఇండస్ట్రీకి వచ్చిన మొదటి నుంచే మన్మథుడు టాగ్ లైన్ వచ్చి చేరింది. శిల్పాశెట్టి, ప్రియాంక చోప్రాలతో అఫైర్లు నడిపాక, చివరికి రాజేశ్ ఖన్నా, డింపుల్ కపాడియా కూతురు ట్వింకిల్ ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యి ఇన్నేళ్లయినా కుర్ర హీరోయిన్ తో అఫైర్ నడపటంపై హవ్వా అంటున్నారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Twinkle Khanna  Jacqueline Fernandez  Akshay Kumar  

Other Articles