టీజర్ తో అదగోడుతున్న ‘శతమానం భవతి’ Shatamanam Bhavathi' confirmed for big race

Shatamanam bhavathi confirmed for big race

Shatamanam Bhavathi, Sharwanand, Anupama Parameswaran, Sankranthi 2017, 'Shatamanam Bhavathi' confirmed for big race, Shatamanam Bhavathi first look, Telugu movies,entertainment, videos, tollywood

The first look poster of Dil Raju's new production venture 'Shatamanam Bhavathi' has been unveiled. A pure village entertainer theme is written all over the first look.

ఫస్ట్ లుక్ తో అదగోడుతున్న ‘శతమానం భవతి’

Posted: 10/11/2016 09:37 AM IST
Shatamanam bhavathi confirmed for big race

శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘శతమానం భవతి’. ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న అనుపమ పరమేశ్వరన్ న‌టిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చితానికి సంబంధించిన టీజ‌ర్ ను విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దిల్‌ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని తాము ప్రయత్నిస్తున్నట్లు చిత్ర బందం తెలిపింది.

''ఈ బేనర్‌లో వచ్చిన 'బొమ్మరిల్లు' తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందంగా ప్రతిబింబించింది. ఇప్పుడు ఇది తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథాచిత్రం'' అని దిల్‌ రాజు తెలిపారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తి కాగా, రెండో షెడ్యూల్‌ నవంబర్‌ చివరి వరకు సాగనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌, గోదావరి జిల్లాల పరిసరాల్లో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ : మధు, సినిమాటోగ్రఫీ : సమీర్‌ రెడ్డి, సంగీతం : మిక్కీ జె మేయర్‌, నిర్మాతలు : రాజు, శిరీష్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatamanam Bhavathi  Sharwanand  Anupama Parameswaran  Sankranthi 2017  tollywood  

Other Articles